Monday, July 6, 2020

Jyothi » Yedukondala Paina జ్యోతి » ఏడు కొండలపైన

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Yedukondala Paina / ఏడు కొండలపైన

Song Details:Actor : Murali Mohan / మురళి మోహన్ Actress : Jayasudha / జయసుధ Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,  Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  Song Category : Folk Songs
EDu koMDalapaina Ela veliSaavO
evarikI aMdaka eMdukunnaavO
EDu koMDalapaina Ela veliSaavO
evarikI aMdaka eMdukunnaavO
teliyani vaariki teluparaa swaami
teliyani vaariki teluparaa swaami
kannula poralanu tolagiMcavEmi
EDu koMDalapaina Ela veliSaavO
evarikI aMdaka eMdukunnaavO



ekkaDO evarikO muDivEsipeDataavu
E muDini eMdukO viDadIsipOtaavu
ekkaDO evarikO muDivEsipeDataavu
E muDini eMdukO viDadIsipOtaavu
astavyastaalugaa kanipiMcu nI lIlalu
E ardamunnadO E satyamunnadO 
teliyani vaariki teluparaa swaami
kannula poralanu tolagiMcavEmi



EDu koMDalapaina Ela veliSaavO
evarikI aMdaka eMdukunnaavO



paapiShTi dhanamukai aashapaDutunnaavO
EnaaTi ruNamunu tIrcukuMTunnaavO
reMDu prEmala madya baMDagaa maaraavu
swaamI...reMDu prEmala madya baMDagaa maaraavu
rEpu lEni nIku dOpiDI eMdukO..
teliyani vaariki teluparaa swaami
kannula poralanu tolagiMcavEmi



EDu koMDalapaina Ela veliSaavO
evarikI aMdaka eMdukunnaavO
 
 
Click here to hear the song
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
తెలియని వారికి తెలుపరా స్వామి
తెలియని వారికి తెలుపరా స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో



ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు
అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలు
ఏ అర్దమున్నదో ఏ సత్యమున్నదో 
తెలియని వారికి తెలుపరా స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి



ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో



పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమును తీర్చుకుంటున్నావో
రెండు ప్రేమల మద్య బండగా మారావు
స్వామీ...రెండు ప్రేమల మద్య బండగా మారావు
రేపు లేని నీకు దోపిడీ ఎందుకో..
తెలియని వారికి తెలుపరా స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి



ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment