
Song » Idemi Garadee / ఇదేమి గారడీ
Song Details:Actor :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Actress :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director :
Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,
Smitha / హాయ్ రబ్బా స్మిత ,Song Category : Love & Romantic Songs
He: idaemi gaaraDee.. idaemi taakiDee.. bhalaega vuMdilae idee idaemi laahiree.. idaemi jaajiree.. teleedugaani baaguMdee She: idaemi allaree.. idaemi gillaree.. paraaku guMdilae madee adaedo maadiree.. idaemi aaviree.. manassu ooyaloogiMdee He: Daari daarilO.. sumaalu poosinaTTu ee gaali jOla paaDiMdae pedaala gooTilO.. padaalu daachinaTTu mahattugunnadee idee jO achyutaanaMda.. jO achyutaanaMda jO achyutaanaMda.. jO achyutaanaMda pallavi : 2 He: idaemi ukkiree ..idaemi bikkiree ..bhariMchaDaMelaa idee ? gulaabi jaabilee ..gulaebakaavaLee.. paDaesi aaDukuMTOMdee She: idaemi chitramO ..idaemi chOdyamO..teleeni yaatanae idi chamakku vennelaa.. churukku eMDalaa guMDellO guchchukuMTOMdee He: svaraala veeNalae chiraaku paaTa laaga chevullo gOla chaestOMdae tariMchu haayilO dahiMchu maMTalaaga sahiMchalaenidee idee jO achyutaanaMda.. jO achyutaanaMda jO achyutaanaMda.. jO achyutaanaMda
He: ఇదేమి గారడీ.. ఇదేమి తాకిడీ.. భలేగ వుందిలే ఇదీ ఇదేమి లాహిరీ.. ఇదేమి జాజిరీ.. తెలీదుగాని బాగుందీ She: ఇదేమి అల్లరీ.. ఇదేమి గిల్లరీ.. పరాకు గుందిలే మదీ అదేదొ మాదిరీ.. ఇదేమి ఆవిరీ.. మనస్సు ఊయలూగిందీ He: డారి దారిలో.. సుమాలు పూసినట్టు ఈ గాలి జోల పాడిందే పెదాల గూటిలో.. పదాలు దాచినట్టు మహత్తుగున్నదీ ఇదీ జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద పల్లవి : 2 He: ఇదేమి ఉక్కిరీ ..ఇదేమి బిక్కిరీ ..భరించడంఎలా ఇదీ ? గులాబి జాబిలీ ..గులేబకావళీ.. పడేసి ఆడుకుంటోందీ She: ఇదేమి చిత్రమో ..ఇదేమి చోద్యమో..తెలీని యాతనే ఇది చమక్కు వెన్నెలా.. చురుక్కు ఎండలా గుండెల్లో గుచ్చుకుంటోందీ He: స్వరాల వీణలే చిరాకు పాట లాగ చెవుల్లొ గోల చేస్తోందే తరించు హాయిలో దహించు మంటలాగ సహించలేనిదీ ఇదీ జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద జో అచ్యుతానంద.. జో అచ్యుతానంద
0 comments:
Post a Comment