Monday, July 13, 2020

Julai » Pakado Pakado      జులాయ్ » పకడో పకడో

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Pakado Pakado / పకడో పకడో

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,  Malgadi Subha / మాల్గాడి శుభ ,Song Category : Others
pakaDO pakaDO pakaDO pakaDO pakaDO pakaDO pakaDO pakaDO

dauDO dauDO ninnu ApEdevaDO cal pakaDO pakaDO

pakaDO pakaDO pakaDO pakaDO pakaDO pakaDO pakaDO pakaDO

rEpO mApO kAdu nEDE nEDE tElcu tADO pEDO
musuguna dAgi unnadevaDO

paruguna dUki vANNi pakaDO

Pikarika cODO

byArikEDs tODO

mAskulanni lAgey rO

nalugurilOna nuvvu okaDO lEka nuvvu kOTi maMdi kokkaDO

gODacATu ShADO

misTarIkO PADO

lekkalanni tElcey rO

vikramArka sOdarA

vIra paTTu paTTarA

aTu pOTU dATarA

riskO giskO uskO pakaDO
ninnu nuvvu missayiMdi pakaDO

rEpu nIku plassayyEdi pakaDO

oMTaraina jIrO

vAlyU lEnidErO

dAni pakka aMkey rO

gelupanu mETaruMdi ekkaDO

TAleMTuMdi nIlO

KullaMKullA KElO

byATU baMtI nuvvErO

cedarani POkassE

sIkreT AP saksessai

arjunuDi villuvai 

yArO mArO yApil pakaDO
jiMdagI jInEkA pals pakaDO

vikTarI kA haiTsu pIksu pakaDO

paTTukuMTE gOlDayi

plATinaM PIlDayi

laiPu nIku dakkAlrO

nIlO kUDA spArku unnadekkaDO 

ArAtIsi dAni TrAku pakaDO

mATalanni mAney

yAkShanE nI BAShai

Pul taDAKA cUpAlrO

peTTukunna gOl ni

koTTakuMTe kraimani

vADukuMTU Taimuni

dil sE tErE dil kO pakaDO
 
Click here to hear the song
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో

దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో చల్ పకడో పకడో

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో

రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో
ముసుగున దాగి ఉన్నదెవడో

పరుగున దూకి వాణ్ణి పకడో

ఫికరిక చోడో

బ్యారికేడ్స్ తోడో

మాస్కులన్ని లాగెయ్ రో

నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో

గోడచాటు షాడో

మిస్టరీకో ఫాడో

లెక్కలన్ని తేల్చెయ్ రో

విక్రమార్క సోదరా

వీర పట్టు పట్టరా

అటు పోటూ దాటరా

రిస్కో గిస్కో ఉస్కో పకడో
నిన్ను నువ్వు మిస్సయింది పకడో

రేపు నీకు ప్లస్సయ్యేది పకడో

ఒంటరైన జీరో

వాల్యూ లేనిదేరో

దాని పక్క అంకెయ్ రో

గెలుపను మేటరుంది ఎక్కడో

టాలెంటుంది నీలో

ఖుల్లంఖుల్లా ఖేలో

బ్యాటూ బంతీ నువ్వేరో

చెదరని ఫోకస్సే

సీక్రెట్ ఆఫ్ సక్సెస్సై

అర్జునుడి విల్లువై 

యారో మారో యాపిల్ పకడో
జిందగీ జీనేకా పల్స్ పకడో

విక్టరీ కా హైట్సు పీక్సు పకడో

పట్టుకుంటే గోల్డయి

ప్లాటినం ఫీల్డయి

లైఫు నీకు దక్కాల్రో

నీలో కూడా స్పార్కు ఉన్నదెక్కడో 

ఆరాతీసి దాని ట్రాకు పకడో

మాటలన్ని మానెయ్

యాక్షనే నీ భాషై

ఫుల్ తడాఖా చూపాల్రో

పెట్టుకున్న గోల్ ని

కొట్టకుంటె క్రైమని

వాడుకుంటూ టైముని

దిల్ సే తేరే దిల్ కో పకడో
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment