Saturday, July 18, 2020

Julai » Osey Osey      జులాయ్ » ఓసేయ్ ఓసేయ్

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Osey Osey / ఓసేయ్ ఓసేయ్

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Jassie Gift / జెస్సి గిఫ్ట్ ,Song Category : Others
O lava lava lava lava lava lava

kOpagiMcukOkE tEne kaLLa pAlakOvA

O lava lava lava lava lava lava

mUti muDucukOkE

mArci nellO malle puvvA
hEy pOlIsODi baMDi sairan lA 

aMbulens gADI hArn lA

lauD spIkar EdO miMgAvanEMtagA EMTi nI gOlA

prEma puMDu mIda kAraM peTTi guMDe aMcukEmO dAraM kaTTi

iShTamoccinaTTu dAnni egarEyyakE alA ilA
OsEy OsEy nannu urEsi ellipOkE

OsEy OsEy nannu pArEsi pAripOku

OsEy OsEy IDini urEsi ellipOkE

OsEy OsEy IDini pArEsi pAripOku
O lava lava lava lava lava lava

kOpagiMcukOkE tEne kaLLa pAlakOvA
nuvveMTalEnidE TeMpul keLitE tiTTi paMpaDA gADE

nuvvu tODu lEnidE pab ki pOtE nO eMTrI bOrDE

siMgil gA nannu A mirrar  cUstE errar aMTu tiDatAdE

nA soMta nIDE nannu pOlcukOlEka tikamaka paDatAdE 

uppu lEni pappu cAru lA sTeppuleyyani ciraMjIvilA

nuvvu lEkapOtE pillA dikkE nAku dakkEdelA
OsEy OsEy nannu utikEsi ArEyakE

OsEy OsEy nannu piMDEsi pArEyaku

OsEy OsEy IDini utikEsi ArEyakE

OsEy OsEy IDini piMDEsi pArEyaku
nuvu krikeT ADitE okkO TikkeTu lakSha peTTi koMTAnE  

nuvvu avuT aMTE A eMpair painE kakShE kaDatAnE

nI navvukOsamai kyUlO uMDE kOTi maMdini nEnE

nuvu EDipiMcinA ninu navviMcE Ekaika jOkar nE

maMdE uMdi hArT Peyil ki

maMdE uMdi lav peyil ki

paMDulA unnODini pESheMT lA mArcEyyakE
OsEy OsEy nannu caMpEsi pArabOyyakE

OsEy OsEy nannu caMpEsi pAtarEyakE

OsEy OsEy IDini caMpEsi pArabOyyakE

OsEy OsEy IDini caMpEsi pAtarEyakE
 
Click here to hear the song
ఓ లవ లవ లవ లవ లవ లవ

కోపగించుకోకే తేనె కళ్ళ పాలకోవా

ఓ లవ లవ లవ లవ లవ లవ

మూతి ముడుచుకోకే

మార్చి నెల్లో మల్లె పువ్వా
హేయ్ పోలీసోడి బండి సైరన్ లా 

అంబులెన్స్ గాడీ హార్న్ లా

లౌడ్ స్పీకర్ ఏదో మింగావనేంతగా ఏంటి నీ గోలా

ప్రేమ పుండు మీద కారం పెట్టి గుండె అంచుకేమో దారం కట్టి

ఇష్టమొచ్చినట్టు దాన్ని ఎగరేయ్యకే అలా ఇలా
ఓసేయ్ ఓసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే

ఓసేయ్ ఓసేయ్ నన్ను పారేసి పారిపోకు

ఓసేయ్ ఓసేయ్ ఈడిని ఉరేసి ఎల్లిపోకే

ఓసేయ్ ఓసేయ్ ఈడిని పారేసి పారిపోకు
ఓ లవ లవ లవ లవ లవ లవ

కోపగించుకోకే తేనె కళ్ళ పాలకోవా
నువ్వెంటలేనిదే టెంపుల్ కెళితే తిట్టి పంపడా గాడే

నువ్వు తోడు లేనిదే పబ్ కి పోతే నో ఎంట్రీ బోర్డే

సింగిల్ గా నన్ను ఆ మిర్రర్  చూస్తే ఎర్రర్ అంటు తిడతాదే

నా సొంత నీడే నన్ను పోల్చుకోలేక తికమక పడతాదే 

ఉప్పు లేని పప్పు చారు లా స్టెప్పులెయ్యని చిరంజీవిలా

నువ్వు లేకపోతే పిల్లా దిక్కే నాకు దక్కేదెలా
ఓసేయ్ ఓసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే

ఓసేయ్ ఓసేయ్ నన్ను పిండేసి పారేయకు

ఓసేయ్ ఓసేయ్ ఈడిని ఉతికేసి ఆరేయకే

ఓసేయ్ ఓసేయ్ ఈడిని పిండేసి పారేయకు
నువు క్రికెట్ ఆడితే ఒక్కో టిక్కెటు లక్ష పెట్టి కొంటానే  

నువ్వు అవుట్ అంటే ఆ ఎంపైర్ పైనే కక్షే కడతానే

నీ నవ్వుకోసమై క్యూలో ఉండే కోటి మందిని నేనే

నువు ఏడిపించినా నిను నవ్వించే ఏకైక జోకర్ నే

మందే ఉంది హార్ట్ ఫెయిల్ కి

మందే ఉంది లవ్ పెయిల్ కి

పండులా ఉన్నోడిని పేషెంట్ లా మార్చేయ్యకే
ఓసేయ్ ఓసేయ్ నన్ను చంపేసి పారబోయ్యకే

ఓసేయ్ ఓసేయ్ నన్ను చంపేసి పాతరేయకే

ఓసేయ్ ఓసేయ్ ఈడిని చంపేసి పారబోయ్యకే

ఓసేయ్ ఓసేయ్ ఈడిని చంపేసి పాతరేయకే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment