Saturday, July 18, 2020

Julai » Me Intiki      జులాయ్ » మీ ఇంటికి

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Me Intiki / మీ ఇంటికి

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Sagar / సాగర్ ,Song Category : Others
pallavi:

mI iMTiki muMdO gETu 

adi dUkAlaMTE DauTu

mI rODlO  velagadu laiT

nAkasalE teliyani cOTu

A gETuku muMdO DAggu

adi aMtE bAbu Agu

dAni nOTlO ennO paLLu

adi cUstE vaNikenu vaLLu

mI iMTiki muMdO beggar

ADoMTiki cillula nikkar

ADi kaMTiki nEnO jOkarlAgA kanipistunnAnE

nuvvu mElkoni bAlkani gODani dUkEstE

tIsEddAM tIsEddAM

prEma dAka tIsEddAM

cEsEddAM cEsEddAM

peLli paMDuga cEsEddAM 2
caraNaM:

hE kOTilO uMdO kAPI haus

kyApcinO ki adi PEmas

nuragalu kakkE kAPI kaps 

tagilAyO nI cillI lips

TEbul kiMda cEtulu cEstAyi eMtO romAns

Oy kAPI tAgEdA nI PEs

nI edava ayiDiyA nAku telusu

jabbalu dAcani slIv les

mOkAlu dATani minI sTarTs

Akali niMDina nI cUpulatO eMtO nyUsens

hEy aTTA kAdE ciTTI nAkO nATI thATE taTTi

aMdari muMdara paTTi nAkO PreMc muddE peTTi

nA Upuki ShApki TAp lEcipOyElA

tIsEddAM tIsEddAM

prEma dAkA tIsEddAM

cEsEddAM cEsEddAM

peLLi paMDuga cEsEddAM 2 
caraNaM:

OlD siTIlO uMdO sinimA hAlu

akkaDa ADEvanni lav sTOrIlu

pApkArn tiMTU okaTO rIlu

pAvbAjI tO iMTarvel

pAvugaMTakO DyUyeT cUstU

diddEddAM prEma a-A lu

AparA bAbu kahAnIlu, peTTaku nAku cevilO pUlu

KALI hAllO kArnar sITu okE kUl DriMk reMDu sTrAlu

akkaDa ikkaDa cEtulu vEstU cEstAvennO eksTrAlu

hEy allA kAdE pilla nItO nEnE vEgEdellA

allA jIsas maLlA puTTi ninnE nammiMcAlA

nA mATini myATnI ATaku vaccEstE

tIsEddAM tIsEddAM

prEma dAkA tIsEddAM
cEsEddAM cEsEddAM

peLLi paMDuga cEsEddAM 2
 
Click here to hear the song
పల్లవి:

మీ ఇంటికి ముందో గేటు 

అది దూకాలంటే డౌటు

మీ రోడ్లో  వెలగదు లైట్

నాకసలే తెలియని చోటు

ఆ గేటుకు ముందో డాగ్గు

అది అంతే బాబు ఆగు

దాని నోట్లో ఎన్నో పళ్ళు

అది చూస్తే వణికెను వళ్ళు

మీ ఇంటికి ముందో బెగ్గర్

ఆడొంటికి చిల్లుల నిక్కర్

ఆడి కంటికి నేనో జోకర్లాగా కనిపిస్తున్నానే

నువ్వు మేల్కొని బాల్కని గోడని దూకేస్తే

తీసేద్దాం తీసేద్దాం

ప్రేమ దాక తీసేద్దాం

చేసేద్దాం చేసేద్దాం

పెళ్లి పండుగ చేసేద్దాం 2
చరణం:

హే కోటిలో ఉందో కాఫీ హౌస్

క్యాప్చినో కి అది ఫేమస్

నురగలు కక్కే కాఫీ కప్స్ 

తగిలాయో నీ చిల్లీ లిప్స్

టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్

ఓయ్ కాఫీ తాగేదా నీ ఫేస్

నీ ఎదవ అయిడియా నాకు తెలుసు

జబ్బలు దాచని స్లీవ్ లెస్

మోకాలు దాటని మినీ స్టర్ట్స్

ఆకలి నిండిన నీ చూపులతో ఎంతో న్యూసెన్స్

హేయ్ అట్టా కాదే చిట్టీ నాకో నాటీ థాటే తట్టి

అందరి ముందర పట్టి నాకో ఫ్రెంచ్ ముద్దే పెట్టి

నా ఊపుకి షాప్కి టాప్ లేచిపోయేలా

తీసేద్దాం తీసేద్దాం

ప్రేమ దాకా తీసేద్దాం

చేసేద్దాం చేసేద్దాం

పెళ్ళి పండుగ చేసేద్దాం 2 
చరణం:

ఓల్డ్ సిటీలో ఉందో సినిమా హాలు

అక్కడ ఆడేవన్ని లవ్ స్టోరీలు

పాప్కార్న్ తింటూ ఒకటో రీలు

పావ్బాజీ తో ఇంటర్వెల్

పావుగంటకో డ్యూయెట్ చూస్తూ

దిద్దేద్దాం ప్రేమ అ-ఆ లు

ఆపరా బాబు కహానీలు, పెట్టకు నాకు చెవిలో పూలు

ఖాళీ హాల్లో కార్నర్ సీటు ఒకే కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు

అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ చేస్తావెన్నో ఎక్స్ట్రాలు

హేయ్ అల్లా కాదే పిల్ల నీతో నేనే వేగేదెల్లా

అల్లా జీసస్ మళ్లా పుట్టి నిన్నే నమ్మించాలా

నా మాటిని మ్యాట్నీ ఆటకు వచ్చేస్తే

తీసేద్దాం తీసేద్దాం

ప్రేమ దాకా తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం

పెళ్ళి పండుగ చేసేద్దాం 2
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment