Monday, July 13, 2020

Julai » Julai      జులాయ్ » జులాయి

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Julai / జులాయి

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Priya Himesh / ప్రియా హిమేశ్ ,  Suchitra / సుచిత్ర ,Song Category : Others
nAnEDa puDite nIkETannAy

nAneTTaguMTe nIkETannAy

nE dammu koDite nIkETannAy

nE Dappu koDite nIkETannAy

nE kannukoDite nIkETannAy

koTTAno paLLurAltay

nA SharTukenni bottAlunnay

voMTikenni TI kAlunnay

nA jInskenni kannAlunnay

sel naMbarkenni sunnAlunnay

mA nAnnakenni bAkIlunnay

cellikenni rAKIlunnay

I tikka tikka praSnalanni tokkEsey

nEnO pakkA jullAy aitE nIkEMTannAy

uLLAyi LLAyi
caraNaM:

E pOsTarenaka E bommuMdO

E plAsTarenaka E debbuMdO

E baMtikenaka E siksaruMdo

koTTAke cUDagalavu

E lEbulenaka E sarukuMdO

E TEbulenaka E soruguMdO

ehe muTTakuMDa ceyyeTTakuMDa

nuvveTTA ceppagalavu

tellaguMTe junnUkAdU 

mAsipOte OlDU kAdU

pai lukku cUsi lekkalEste tappannAy

nannu ArA tiyyaDAlu mAneyyannAy

uLLAyi LLAyi
nA pEru pipparameMTu nA oLLaMtA kareMTU

nA ShEpETraMpeTTU nA cUpE bulleTTU

sakkerakannA svITU nE likkaru kannA GATU

nA PEsE PlaD laiTU eligistA miD naiTU

UraMtA gaMdaragOLaM rAtraitE raMgulamELaM

sIkaTi siMdula gajjela tALaM nAlO haileTU

uLLAyi LlAyi rAvO julAyI uLLAyi LLAyi sUpittA hAyI
caraNaM 2:

nI lekkEmonE bEvArsu 

nA lekkalOna nE E klAsu

nEneTeLtAMdi nAkE telsu

nI cUpukemo adi TaiM pAsu

E lens yU peTTi nuvu cUDagalavu

nA sIriyas nessU

TeMt yU Peyil yU mari TeMDUlkar krikeT mAsTarayipOlEdA

pEpar bAy Tu presiDeMTu abdul kalAmu katha vinalEdA

evaDi PETu ETavuddo jAMtAnai

adi tElcAlaMTE nuvu saripOvannAy
uLLAyi LLAyi
 
Click here to hear the song
నానేడ పుడితె నీకేటన్నాయ్

నానెట్టగుంటె నీకేటన్నాయ్

నే దమ్ము కొడితె నీకేటన్నాయ్

నే డప్పు కొడితె నీకేటన్నాయ్

నే కన్నుకొడితె నీకేటన్నాయ్

కొట్టానొ పళ్ళురాల్తయ్

నా షర్టుకెన్ని బొత్తాలున్నయ్

వొంటికెన్ని టీ కాలున్నయ్

నా జీన్స్కెన్ని కన్నాలున్నయ్

సెల్ నంబర్కెన్ని సున్నాలున్నయ్

మా నాన్నకెన్ని బాకీలున్నయ్

చెల్లికెన్ని రాఖీలున్నయ్

ఈ తిక్క తిక్క ప్రశ్నలన్ని తొక్కేసెయ్

నేనో పక్కా జుల్లాయ్ ఐతే నీకేంటన్నాయ్

ఉళ్ళాయి ళ్ళాయి
చరణం:

ఏ పోస్టరెనక ఏ బొమ్ముందో

ఏ ప్లాస్టరెనక ఏ దెబ్బుందో

ఏ బంతికెనక ఏ సిక్సరుందొ

కొట్టాకె చూడగలవు

ఏ లేబులెనక ఏ సరుకుందో

ఏ టేబులెనక ఏ సొరుగుందో

ఎహె ముట్టకుండ చెయ్యెట్టకుండ

నువ్వెట్టా చెప్పగలవు

తెల్లగుంటె జున్నూకాదూ 

మాసిపోతె ఓల్డూ కాదూ

పై లుక్కు చూసి లెక్కలేస్తె తప్పన్నాయ్

నన్ను ఆరా తియ్యడాలు మానెయ్యన్నాయ్

ఉళ్ళాయి ళ్ళాయి
నా పేరు పిప్పరమెంటు నా ఒళ్ళంతా కరెంటూ

నా షేపేట్రంపెట్టూ నా చూపే బుల్లెట్టూ

సక్కెరకన్నా స్వీటూ నే లిక్కరు కన్నా ఘాటూ

నా ఫేసే ఫ్లడ్ లైటూ ఎలిగిస్తా మిడ్ నైటూ

ఊరంతా గందరగోళం రాత్రైతే రంగులమేళం

సీకటి సిందుల గజ్జెల తాళం నాలో హైలెటూ

ఉళ్ళాయి ళ్లాయి రావో జులాయీ ఉళ్ళాయి ళ్ళాయి సూపిత్తా హాయీ
చరణం 2:

నీ లెక్కేమొనే బేవార్సు 

నా లెక్కలోన నే ఏ క్లాసు

నేనెటెళ్తాంది నాకే తెల్సు

నీ చూపుకెమొ అది టైం పాసు

ఏ లెన్స్ యూ పెట్టి నువు చూడగలవు

నా సీరియస్ నెస్సూ

టెంత్ యూ ఫెయిల్ యూ మరి టెండూల్కర్ క్రికెట్ మాస్టరయిపోలేదా

పేపర్ బాయ్ టు ప్రెసిడెంటు అబ్దుల్ కలాము కథ వినలేదా

ఎవడి ఫేటు ఏటవుద్దొ జాంతానై

అది తేల్చాలంటే నువు సరిపోవన్నాయ్
ఉళ్ళాయి ళ్ళాయి
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment