Saturday, July 18, 2020

Julai » Chakkani Baikundi      జులాయ్ » చక్కని బైకుంది

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Chakkani Baikundi / చక్కని బైకుంది

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Megha / మేఘ ,  Tippu / టిప్పు ,Song Category : Love & Romantic Songs
pallavi:

hea chakkani baikundi

hai pakkana pillundi

hea challani gaalumdi nanu lAgindi



hai neekkomcham picchumdi

hea nAkadi nachchindi

nE meeda mOjaimdi nuvvu rAjamdi



hea rayyi rayyi rayyimandi baiku

sarru sarru sarrumandi sOku

jivvu jivvu jivvumandi naaku

kulukutOTi kuTTamaaku



charaNam 1:

aDDeaDDeaDDeaDDeaDDea naDumu choostE

ai baabOyi ai loos mai kanTrOlu

nA byaaku seeTu meeda gaani nuvvu ekkitea

gaali lOki leachi pOddi pranTu veelu



nA pedavi amchu numchi komchem erupu teestE

nA baiku imka muTTukOdu peTrOlu

nA omTi lOna odigi unna merupu chustE

urakaleastoo egiripodaa veala maiLLu



navvu tunna ne nagumOmu madinE tumchimdE

guppu manna ne perfumu mukkunu mumchimdE



hea dhannumamToo guddukumdi eeDu

muddu amToo mottukumdi mooDu

okkasaari essu cheppi chooDu ApalEvu naa speeDu



charaNam 2:

hai kaaLidaasu rAsukunna bukkulOmchi jaari paDDa amdamaina peaje nuvvaa

deavadaasu mamdu seesaa kikkulOmchi puTTukochchi champutunna mattunuvvaa



ArnaalDu Arm numchi ooDi paDDa ukkulAmTi kamDalunna amdagaaDaa

jEmes baamDu gannu numchi doosukochchE gumDu kunna speeDunamtaa mimginODaa





hea gimgu rimgulugaa tirigimdE nallani nee juTTe

chemgu chemgu mani egirimdE naa manasE nee chuTToo



hea labbu Dabbu mamdi gumDe ritham

gearu maarchamandi lavvu ratham

kummutOmdi kanne mesmarijam

prEmalOna idi sahajam


 
Click here to hear the song
పల్లవి:

హే చక్కని బైకుంది

హై పక్కన పిల్లుంది

హే చల్లని గాలుంది నను లాగింది



హై నీక్కొంచం పిచ్చుంది

హే నాకది నచ్చింది

నే మీద మోజైంది నువ్వు రాజంది



హే రయ్యి రయ్యి రయ్యిమంది బైకు

సర్రు సర్రు సర్రుమంది సోకు

జివ్వు జివ్వు జివ్వుమంది నాకు

కులుకుతోటి కుట్టమాకు



చరణం 1:

అడ్డేడ్డేడ్డేడ్డేడ్డే నడుము చూస్తే

ఐ బాబోయి ఐ లూస్ మై కంట్రోలు

నా బ్యాకు సీటు మీద గాని నువ్వు ఎక్కితే

గాలి లోకి లేచి పోద్ది ప్రంటు వీలు



నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే

నా బైకు ఇంక ముట్టుకోదు పెట్రోలు

నా ఒంటి లోన ఒదిగి ఉన్న మెరుపు చుస్తే

ఉరకలేస్తూ ఎగిరిపొదా వేల మైళ్ళు



నవ్వు తున్న నీ నగుమోము మదినే తుంచిందే

గుప్పు మన్న నీ పెర్ప్యూము ముక్కును ముంచిందే



హే ధన్నుమంటూ గుద్దుకుంది ఈడు

ముద్దు అంటూ మొత్తుకుంది మూడు

ఒక్కసారి ఎస్సు చెప్పి చూడు ఆపలేవు నా స్పీడు



చరణం 2:

హై కాళిదాసు రాసుకున్న బుక్కులోంచి జారి పడ్డ అందమైన పేజె నువ్వా

దేవదాసు మందు సీసా కిక్కులోంచి పుట్టుకొచ్చి చంపుతున్న మత్తునువ్వా



ఆర్నాల్డు ఆర్మ్స్ నుంచి ఊడి పడ్డ ఉక్కులాంటి కండలున్న అందగాడా

జేమ్స్ బాండు గన్ను నుంచి దూసుకొచ్చే గుండు కున్న స్పీడునంతా మింగినోడా



హే గింగు రింగులుగా తిరిగిందే నల్లని నీ జుట్టె

చెంగు చెంగు మని ఎగిరిందే నా మనసే నీ చుట్టూ



హే లబ్బు డబ్బు మంది గుండె రిథం

గేరు మార్చమంది లవ్వు రథం

కుమ్ముతోంది కన్నె మెస్మరిజం

ప్రేమలోన ఇది సహజం


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment