Song » REpanti rupamkanti / రేపంటి రూపంకంటి
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Vani Vishwanath / వాణి విశ్వనాధ్ ,Music Director :
Vamsee / వంశీ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: rEpaMTi rUpaMkaMTi pUviMTi tUpulavaMTi nIkaMTi cUpulaveMTa nA parugaMTi rEpaMTi velugEkaMTi pUviMTi doranEkaMTi nA kaMTi kalalukaLalu nI sommaMTi rEpaMTi rUpaMkaMTi pUviMTi tUpulavaMTi nIkaMTi cUpulaveMTa nA parugaMTi rEpaMTi velugEkaMTi pUviMTi doranEkaMTi nA kaMTi kalalukaLalu nI sommaMTi iTurA tvaragA ikamA tvaragA vetikE celimi kalisE jatagA caraNaM 1: nAtODu nIvaivuMTE nI nIDa nEnEnaMTi I jaMTa kaMTE vEru lEdulEdaMTi elAgelAga? nAtODu nIvaivuMTE nI nIDa nEnEnaMTi I jaMTa kaMTE vEru lEdulEdaMTi nImIda ASalu vuMci Apaina kOTalu peMci nIkOsaM rEpumApu vuMTini minnaMTi rEpaMTi rUpaMkaMTi pUviMTi tUpulavaMTi nIkaMTi cUpulaveMTa nA parugaMTi rEpaMTi velugEkaMTi pUviMTi doranEkaMTi nA kaMTi kalalukaLalu nIsommaMTi caraNaM 2: kolice celimE kalasi iTurA nAlOni magasiri tOTi nIlOni sogasulu pOTi vEyiMci nEnE ODi pOnipommaMTi elAgelAga? nAlOni magasiritOTi nIlOni sogasulu pOTi vEyiMci nEnE ODi pOnipommaMTi nEnODi nIvE gelici nI gelupu nAdani talaci rAgAlu raMjilu rOjE rAjI rammaMTi rEpaMTi rUpaMkaMTi pUviMTi tUpulavaMTi nIkaMTi cUpulaveMTa nA parugaMTi rEpaMTi velugEkaMTi pUviMTi doranEkaMTi nA kaMTi kalalukaLalu nIsommaMTi
పల్లవి: రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి నీకంటి చూపులవెంట నా పరుగంటి రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి నీకంటి చూపులవెంట నా పరుగంటి రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి ఇటురా త్వరగా ఇకమా త్వరగా వెతికే చెలిమి కలిసే జతగా చరణం 1: నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి ఈ జంట కంటే వేరు లేదులేదంటి ఎలాగెలాగ? నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి ఈ జంట కంటే వేరు లేదులేదంటి నీమీద ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి నీకంటి చూపులవెంట నా పరుగంటి రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి నా కంటి కలలుకళలు నీసొమ్మంటి చరణం 2: కొలిచె చెలిమే కలసి ఇటురా నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి వేయించి నేనే ఓడి పోనిపొమ్మంటి ఎలాగెలాగ? నాలోని మగసిరితోటి నీలోని సొగసులు పోటి వేయించి నేనే ఓడి పోనిపొమ్మంటి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి నీకంటి చూపులవెంట నా పరుగంటి రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
0 comments:
Post a Comment