Song » Poochina Taralu / పూచిన తారలు
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Vani Vishwanath / వాణి విశ్వనాధ్ ,Music Director :
Vamsee / వంశీ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: pUcina tAralu pUvulugA dOcina cIkaTi tummedagA jAmu vEciMdi nAlA jAbilI jAgu ElA vEgipOvAli nAlA vEci dOcAlI nIlA tIranI tApamu cEranI tIramU pUcina tAralu pUvulugA dOcina cIkaTi tummedagA jAjulA jAmulOna jAbilai nEnu rAnA cErukOvAli nIlA sEda tIrAli nAlA tIranI tApamu cEranI tIramU caraNaM 1: tAra dArAlu tIsi cUpu rATnAlanEsi cIragArAlu cUpi nIku jOhAru cEsi cEsi tEne mArAlu tIsi pulavAlETi vAni rUpu nIlOna cUsi prEmavArAsi rASi pOsi cUsi cUsi cUpE dOci ASA ASa ArA tIsi tIrA mOju tIrE rOju AgEvELa ApEvELa pADEkOyilA rAvE rAdhikA prEmE nIdikA EdI kAnukA tEnE nIdigA pUcina tAralu pUvulugA dOcina cIkaTi tummedagA jAmu vEciMdi nAlA jAbilI jAgu ElA vEgipOvAli nAlA vEci dOcAlI nIlA tIranI tApamu cEranI tIramU caraNaM 2: cUpu gArAmu cUsi mATa mArAmu cEsi mAru mATADalEka kOri nI dAri cEri cEri mAku mArAku vEsi pUta pUdOTa pUsi mApu mArAka tOTi rEpu kAlEka vEcI vEcI vEcEvADu kAcErEDu vIDE vADu kAnEkADu IDE nEDu dOcEvADu tAnE jODu ADI pADI tODU nIDagA nIvE mAligA rAvE mAlikA tIrE kOrikA lOTE lEdikA pUcina tAralu pUvulugA dOcina cIkaTi tummedagA jAjulA jAmulOna jAbilai nEnu rAnA cErukOvAli nIlA sEda tIrAli nAlA tIranI tApamu cEranI tIramU .......
పల్లవి: పూచిన తారలు పూవులుగా దోచిన చీకటి తుమ్మెదగా జాము వేచింది నాలా జాబిలీ జాగు ఏలా వేగిపోవాలి నాలా వేచి దోచాలీ నీలా తీరనీ తాపము చేరనీ తీరమూ పూచిన తారలు పూవులుగా దోచిన చీకటి తుమ్మెదగా జాజులా జాములోన జాబిలై నేను రానా చేరుకోవాలి నీలా సేద తీరాలి నాలా తీరనీ తాపము చేరనీ తీరమూ చరణం 1: తార దారాలు తీసి చూపు రాట్నాలనేసి చీరగారాలు చూపి నీకు జోహారు చేసి చేసి తేనె మారాలు తీసి పులవాలేటి వాని రూపు నీలోన చూసి ప్రేమవారాసి రాశి పోసి చూసి చూసి చూపే దోచి ఆశా ఆశ ఆరా తీసి తీరా మోజు తీరే రోజు ఆగేవేళ ఆపేవేళ పాడేకోయిలా రావే రాధికా ప్రేమే నీదికా ఏదీ కానుకా తేనే నీదిగా పూచిన తారలు పూవులుగా దోచిన చీకటి తుమ్మెదగా జాము వేచింది నాలా జాబిలీ జాగు ఏలా వేగిపోవాలి నాలా వేచి దోచాలీ నీలా తీరనీ తాపము చేరనీ తీరమూ చరణం 2: చూపు గారాము చూసి మాట మారాము చేసి మారు మాటాడలేక కోరి నీ దారి చేరి చేరి మాకు మారాకు వేసి పూత పూదోట పూసి మాపు మారాక తోటి రేపు కాలేక వేచీ వేచీ వేచేవాడు కాచేరేడు వీడే వాడు కానేకాడు ఈడే నేడు దోచేవాడు తానే జోడు ఆడీ పాడీ తోడూ నీడగా నీవే మాలిగా రావే మాలికా తీరే కోరికా లోటే లేదికా పూచిన తారలు పూవులుగా దోచిన చీకటి తుమ్మెదగా జాజులా జాములోన జాబిలై నేను రానా చేరుకోవాలి నీలా సేద తీరాలి నాలా తీరనీ తాపము చేరనీ తీరమూ
0 comments:
Post a Comment