Song » Chamaku / చమకు
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Vani Vishwanath / వాణి విశ్వనాధ్ ,Music Director :
Vamsee / వంశీ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :Song Category : Others
pallavi: camaku camakugunnAv.. mAMci ceLukugunnAvu kuluku cilukutunnAvu.. vAMCalolukutunnAvu.. aMta goppa aMdagatte nEnA.. eMta meppu guppumaMdi lOnA.. gaDusu paruvamE nAdA.. sogasu jagamulO lEdA.. talacE koladi taganI bAdhA.. camaku camakugunnAv.. mAMci ceLukugunnAvu kuluku cilukutunnAvu.. vAMCalolukutunnAvu.. aMta goppa aMdagatte nEnA.. eMta meppu guppumaMdi lOnA.. gaDusu paruvamE nAdA.. sogasu jagamulO lEdA.. talacE koladi taganI bAdhA.. caraNaM 1: JAM japamu pedavi tapamu.. ihamu paramu jAM jAMjamuga cEddAmA.. tAM takiTa tOM rUM talupu teravaganE.. EM jilugulu krIM dharalu cUpEnA DrIM velugulu BAma sImalO.. bAla BAnuDA prEmalIlalO.. bAla cOruDA gillutunna jallumanna.. allibilli allukunnA cEyi cEyi cEruvaina cEvA.. rAvA camaku camakugunnAv.. mAMci ceLukugunnAvu kuluku cilukutunnAvu.. vAMCalolukutunnAvu.. aMta goppa aMdagatte nEnA.. eMta meppu guppumaMdi lOnA.. gaDusu paruvamE nAdA.. sogasu jagamulO lEdA.. talacE koladi taganI bAdhA.. caraNaM 2: OM modalu civari varaku jataga gaDupudAM rAM cilaka paluku paliki kulukulolukudAM JAM jamani jata kudirE EM virupulu JAM janaka nIlOnE EM oDupulu nITi vATugA.. cATumATugA ATupOTugA.. ATalADagA guTTugunna.. raTTugunna.. kaTTukunna.. beTTugunnA vOpalEni ODipOni rEyi.. hAyi.. camaku camakugunnAv.. mAMci ceLukugunnAvu kuluku cilukutunnAvu.. vAMCalolukutunnAvu.. aMta goppa aMdagatte nEnA.. eMta meppu guppumaMdi lOnA.. gaDusu paruvamE nAdA.. sogasu jagamulO lEdA.. talacE koladi taganI bAdhA.. camaku camakugunnAv.. mAMci ceLukugunnAvu kuluku cilukutunnAvu.. vAMCalolukutunnAvu.. aMta goppa aMdagatte nEnA.. eMta meppu guppumaMdi lOnA.. gaDusu paruvamE nAdA.. sogasu jagamulO lEdA.. talacE koladi taganI bAdhA..
పల్లవి: చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు.. అంత గొప్ప అందగత్తె నేనా.. ఎంత మెప్పు గుప్పుమంది లోనా.. గడుసు పరువమే నాదా.. సొగసు జగములో లేదా.. తలచే కొలది తగనీ బాధా.. చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు.. అంత గొప్ప అందగత్తె నేనా.. ఎంత మెప్పు గుప్పుమంది లోనా.. గడుసు పరువమే నాదా.. సొగసు జగములో లేదా.. తలచే కొలది తగనీ బాధా.. చరణం 1: ఝాం జపము పెదవి తపము.. ఇహము పరము జాం జాంజముగ చేద్దామా.. తాం తకిట తోం రూం తలుపు తెరవగనే.. ఏం జిలుగులు క్రీం ధరలు చూపేనా డ్రీం వెలుగులు భామ సీమలో.. బాల భానుడా ప్రేమలీలలో.. బాల చోరుడా గిల్లుతున్న జల్లుమన్న.. అల్లిబిల్లి అల్లుకున్నా చేయి చేయి చేరువైన చేవా.. రావా చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు.. అంత గొప్ప అందగత్తె నేనా.. ఎంత మెప్పు గుప్పుమంది లోనా.. గడుసు పరువమే నాదా.. సొగసు జగములో లేదా.. తలచే కొలది తగనీ బాధా.. చరణం 2: ఓం మొదలు చివరి వరకు జతగ గడుపుదాం రాం చిలక పలుకు పలికి కులుకులొలుకుదాం ఝాం జమని జత కుదిరే ఏం విరుపులు ఝాం జనక నీలోనే ఏం ఒడుపులు నీటి వాటుగా.. చాటుమాటుగా ఆటుపోటుగా.. ఆటలాడగా గుట్టుగున్న.. రట్టుగున్న.. కట్టుకున్న.. బెట్టుగున్నా వోపలేని ఓడిపోని రేయి.. హాయి.. చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు.. అంత గొప్ప అందగత్తె నేనా.. ఎంత మెప్పు గుప్పుమంది లోనా.. గడుసు పరువమే నాదా.. సొగసు జగములో లేదా.. తలచే కొలది తగనీ బాధా.. చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు.. అంత గొప్ప అందగత్తె నేనా.. ఎంత మెప్పు గుప్పుమంది లోనా.. గడుసు పరువమే నాదా.. సొగసు జగములో లేదా.. తలచే కొలది తగనీ బాధా..
0 comments:
Post a Comment