Saturday, July 18, 2020

Jocker » Bandi raa      జోకర్ » బండీ రా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Bandi raa / బండీ రా

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Vani Vishwanath / వాణి విశ్వనాధ్ ,Music Director : Vamsee / వంశీ ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Chitra / చిత్ర  ,  Malgadi Subha / మాల్గాడి శుభ ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
raMgU raMgula railU baMDI parugUlettI saagitE
pacca raMgulU pOvaalaa saMdhya raMgulU aagaalaa
pagalU rEyI prayaaNaMlO raagaalennO tIyaalaa
tana tIraM cErI tIraalaa
baMDI raa poga baMDIraa doralekkE railu baMDIraa
dorasaanulekkE baMDIraa



anukOkE naalOnaa viluviccaanU
ninu kOrI O klaasu digivaccaanU
aMdukunE oka rOjU uMDi uMTadI
aMdukanE manamOju paMDi uMTadI
bahurUpaadhaarikI bahumaanaamIyanaa
saariMcE raagavELa saMdhyaa raagaalamaala 
baMDI raa poga baMDIraa doralekkE railu baMDIraa
dorasaanulekkE baMDIraa



raMgU raMgula railU baMDI parugUlettI saagitE
pacca raMgulU pOvaalaa saMdhya raMgulU aagaalaa
pagalU rEyI prayaaNaMlO raagaalennO tIyaalaa
tana tIraM cErI tIraalaa
baMDI raa poga baMDIraa doralekkE railu baMDIraa
dorasaanulekkE baMDIraa



suMdaramaa sumadhuramaa maMdagamanamaa
maMjulamai saMcariMcu malayapavanamaa
cIkaTilO nIliraMgu addukuMTEnE
vEkuvalO prEma raMgu diddukuMdaamaa
UhagaanaalatO laaliMcE raajukI
sEvistU vEyaalika jaajIjaapatramaala
baMDI raa poga baMDIraa doralekkE railu baMDIraa
dorasaanulekkE baMDIraa



raMgU raMgula railU baMDI parugUlettI saagitE
pacca raMgulU pOvaalaa saMdhya raMgulU aagaalaa
pagalU rEyI prayaaNaMlO raagaalennO tIyaalaa
tana tIraM cErI tIraalaa
baMDI raa poga baMDIraa doralekkE railu baMDIraa
dorasaanulekkE baMDIraa
raMgU raMgula railU baMDI parugUlettI saagitE
pacca raMgulU pOvaalaa saMdhya raMgulU aagaalaa
pagalU rEyI prayaaNaMlO raagaalennO tIyaalaa
tana tIraM cErI tIraalaa
baMDI raa poga baMDIraa doralekkE railu baMDIraa
dorasaanulekkE baMDIraa
baMDI raa poga baMDIraa doralekkE railu baMDIraa
dorasaanulekkE baMDIraa
రంగూ రంగుల రైలూ బండీ పరుగూలెత్తీ సాగితే
పచ్చ రంగులూ పోవాలా సంధ్య రంగులూ ఆగాలా
పగలూ రేయీ ప్రయాణంలో రాగాలెన్నో తీయాలా
తన తీరం చేరీ తీరాలా
బండీ రా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా
దొరసానులెక్కే బండీరా



అనుకోకే నాలోనా విలువిచ్చానూ
నిను కోరీ ఓ క్లాసు దిగివచ్చానూ
అందుకునే ఒక రోజూ ఉండి ఉంటదీ
అందుకనే మనమోజు పండి ఉంటదీ
బహురూపాధారికీ బహుమానామీయనా
సారించే రాగవేళ సంధ్యా రాగాలమాల 
బండీ రా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా
దొరసానులెక్కే బండీరా



రంగూ రంగుల రైలూ బండీ పరుగూలెత్తీ సాగితే
పచ్చ రంగులూ పోవాలా సంధ్య రంగులూ ఆగాలా
పగలూ రేయీ ప్రయాణంలో రాగాలెన్నో తీయాలా
తన తీరం చేరీ తీరాలా
బండీ రా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా
దొరసానులెక్కే బండీరా



సుందరమా సుమధురమా మందగమనమా
మంజులమై సంచరించు మలయపవనమా
చీకటిలో నీలిరంగు అద్దుకుంటేనే
వేకువలో ప్రేమ రంగు దిద్దుకుందామా
ఊహగానాలతో లాలించే రాజుకీ
సేవిస్తూ వేయాలిక జాజీజాపత్రమాల
బండీ రా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా
దొరసానులెక్కే బండీరా



రంగూ రంగుల రైలూ బండీ పరుగూలెత్తీ సాగితే
పచ్చ రంగులూ పోవాలా సంధ్య రంగులూ ఆగాలా
పగలూ రేయీ ప్రయాణంలో రాగాలెన్నో తీయాలా
తన తీరం చేరీ తీరాలా
బండీ రా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా
దొరసానులెక్కే బండీరా
రంగూ రంగుల రైలూ బండీ పరుగూలెత్తీ సాగితే
పచ్చ రంగులూ పోవాలా సంధ్య రంగులూ ఆగాలా
పగలూ రేయీ ప్రయాణంలో రాగాలెన్నో తీయాలా
తన తీరం చేరీ తీరాలా
బండీ రా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా
దొరసానులెక్కే బండీరా
బండీ రా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా
దొరసానులెక్కే బండీరా

0 comments:

Post a Comment