
Song » Entha Entha / ఎంత ఎంత
Song Details:Actor :
Manchu Manoj / మంచు మనోజ్ ,Actress :
Tapsee / తాప్సీ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Krishna Chaitanya / కృష్ణ చైతన్య ,
Sunitha / సునీత ,Song Category : Others
eMta eMta eMta cUDanU..eDama kuDi eTEpu cUDanu reMDU reMDEgA unnAyaMTa nA kannulU arerererE .. ennani sirulennani nidhulennani mari cUDAlikA arerererE .. unnavi saripOvani nA kannulu aruvistAnugA eMta eMta eMta cUDanU..eDama kuDi eTEpu cUDanu cEtikEsi cUstE ceMpagAru siddaM .. niduru cUstE pedavigAru palike svAgataM aDugukEsi cUstE jaDalu cEse jagaDaM .. meDanu cUste naDumugAru nalige takShaNaM arerererE .. cUDaku tega cUDaku toli IDuku daDa peMcEyakU arerererE .. Apaku nanu Apaku kanupApala muDi teMcEyakU eMta eMta eMta cUDanU..eDama kuDi eTEpu cUDanu paina paina kAdU lOna toMgi cUDU .. manasu mUla dorukutuMdi praNaya pustakaM kaLLatOTi kAdu kaugiLLatOTi cUstE vayasu manaku teluputuMdi valapu vAstavaM arerererE .. cUpulu munimApuga mana rEpuga ika mArAligA arerererE .. rEpaTi mana kalayikalanu ippaTi kala cUpiMdigA Click here to hear the song
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ అరెరెరెరే .. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా అరెరెరెరే .. ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం .. నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం .. మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం అరెరెరెరే .. చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ అరెరెరెరే .. ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను పైన పైన కాదూ లోన తొంగి చూడూ .. మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం అరెరెరెరే .. చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా అరెరెరెరే .. రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment