Friday, July 24, 2020

Jeevanatarangaalu » Nandaamayaa      జీవన తరంగాలు » నందామయా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Nandaamayaa / నందామయా

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : J.V.Raghavulu / జె.వి.రాఘవులు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,Song Category : Others
pallavi :

naMdAmayA - guruDa

naMdAmayA

uMdAmayA....telusukuMdAmayA naMdAmayA
caraNaM:

merisE saMGaM mEDipaMDu - dAni

poTTa vippicUstE puruguluMDu     2

A kuLlulEni cOTU - yikkaDE 

A kuLlulEni cOTU - yikkaDE 

anuBaviMcu rAjA - yippuDE

AnaMdasAraM yiMtEnayA!

AnaMdasAraM yiMtEnayA!  naMdAmayA
caraNaM:

puTTinappuDu baTTakaTTalEdu

pOyETappuDu adi veMTarAdu     2

naDuma baTTakaDitE nagubATu

naDuma baTTakaDitE nagubATu

nAgarIkaM mudiritE porapATu

vEdAMtasAraM yiMtEnayA!

vEdAMtasAraM yiMtEnayA!

vEdAMtasAraM yiMtEnayA! naMdAmayA
 
Click here to hear the song
పల్లవి :

నందామయా - గురుడ

నందామయా

ఉందామయా....తెలుసుకుందామయా నందామయా
చరణం:

మెరిసే సంఘం మేడిపండు - దాని

పొట్ట విప్పిచూస్తే పురుగులుండు     2

ఆ కుళ్లులేని చోటూ - యిక్కడే 

ఆ కుళ్లులేని చోటూ - యిక్కడే 

అనుభవించు రాజా - యిప్పుడే

ఆనందసారం యింతేనయా!

ఆనందసారం యింతేనయా!  నందామయా
చరణం:

పుట్టినప్పుడు బట్టకట్టలేదు

పోయేటప్పుడు అది వెంటరాదు     2

నడుమ బట్టకడితే నగుబాటు

నడుమ బట్టకడితే నగుబాటు

నాగరీకం ముదిరితే పొరపాటు

వేదాంతసారం యింతేనయా!

వేదాంతసారం యింతేనయా!

వేదాంతసారం యింతేనయా! నందామయా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment