Song » Raave Naa Chaliyaa / రావేనా చెలియా
Song Details:Actor :
Prasanth / ప్రశాంత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Harini / హరిణి ,
Sonu Nigam / సోను నిగమ్ ,Song Category : Others
a: rAvEnA celiyA rAvEnA celiyA rayyaMTu rAve celi vArevvA celiyA vayasaina celiyA UraMtA gOla ceyyi A: mamataku nuvvu pratibaMbaM tallikannA gArAbaM cinanATi anurAgaM vayasaitE anubaMdhaM E savvA nA guvvA nuvviMkA aMdaM dOceyyi ||rAvEnA|| a: jIns pAMTu vEsukO liP sTikku pUsukO nijamaina talaneruvu Dai vEsi mArcukO...yE... A: OlammO... Emi cOdyaM ... nA vayasE sagamAyE... a: kliMTan naMbaru cEsistAnu galagamaMTU ai lav yU nuv ceppeyyi A: nuvvevaraMTE mis varalD kAdu mis OlDani ceppEyi ||rAvEnA|| A:O .... kaMpyUTar pATalaku pulivEShaM nuvvADu a: eMTIvI cAnellO Sakti stOtraM nuv pADu TU pIsu ... Dras vEsi... san bAtU... ceyyi bAmmA DisnIlAMDulO kaLLApi jalli biyyapupiMDitO muggulu vEddAM rAbAmmA rODDu madyalO koTTEpeTTi gArelu vEsi ammudAmA ||rAvEnA|| Click here to hear the song
అ: రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంతా గోల చెయ్యి ఆ: మమతకు నువ్వు ప్రతిబంబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం ఏ సవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి ||రావేనా|| అ: జీన్స్ పాంటు వేసుకో లిఫ్ స్టిక్కు పూసుకో నిజమైన తలనెరువు డై వేసి మార్చుకో...యే... ఆ: ఓలమ్మో... ఏమి చోద్యం ... నా వయసే సగమాయే... అ: క్లింటన్ నంబరు చేసిస్తాను గలగమంటూ ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి ఆ: నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డని చెప్పేయి ||రావేనా|| ఆ:ఓ .... కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు అ: ఎంటీవీ చానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు టూ పీసు ... డ్రస్ వేసి... సన్ బాతూ... చెయ్యి బామ్మా డిస్నీలాండులో కళ్ళాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేద్దాం రాబామ్మా రోడ్డు మద్యలో కొట్టేపెట్టి గారెలు వేసి అమ్ముదామా ||రావేనా|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment