Saturday, July 18, 2020

Jeans » Priya Priya Champodde      జీన్స్ » ప్రియా ప్రియా చంపొద్దే

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Priya Priya Champodde / ప్రియా ప్రియా చంపొద్దే

Song Details:Actor : Prasanth / ప్రశాంత్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Srinivas / శ్రీనివాస్ ,Song Category : Others
a: priyA priyA caMpoddE navvI nannE muMcoddE
celI kannulatO hRudayaM kAlcoddE
ayyO vannelatO prANaM tIyyeddE
celiyA nIdu naDumunu cUSA arere brahmaMta pisanAri
tala paiketta kaLLu tirigipOye AhA ataDE camatkAri
merupunu tecci kuMcega malaci ravivarma gIcina vadanamATa
nuraDugula Sila AraDugulugA  Silpulu cekkina rUpamaTa
BuvilO puTTina strIlaMdarilO nIdE nIdE aMdamaTa
aMtaTi aMdaM aMtA okaTai nannE caMpuTa GOramaTa        ||priyA||
A:kO: aMdamaipuvvA puvvA celi kurula suraBi telipEvA
         aMdamaina nadivE nadivE celimEni sogasutelipEvA
          aMdamaina  maNivE maNivE guMDe gubulu telipEvA
a: caMdragOLaMlO  AksijanniMpi akkaDa nIkoka illu kaDatA
nI  prANAlanu kApADEMduku nA prANAlanu badulistA AhAhA...
mabbulu tecci parupugA pErci kOmalAMgi ninu jI koDatA
nidduralOna cemaTalu paDitE nakShate^^AlatO tuDicEstA
paMcavanne cilaka jalakAlADaga maMcu biMduvule sEkaristA
prEmatO jalakADina jalamEgaMgAjalamuga sEvistA                     ||priyA||
 
 
Click here to hear the song
అ: ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చొద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తీయ్యెద్దే
చెలియా నీదు నడుమును చూశా అరెరె బ్రహ్మంత పిసనారి
తల పైకెత్త కళ్ళు తిరిగిపోయె ఆహా అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగ మలచి రవివర్మ గీచిన వదనమాట
నురడుగుల శిల ఆరడుగులుగా  శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట        ||ప్రియా||
ఆ:కో: అందమైపువ్వా పువ్వా చెలి కురుల సురభి తెలిపేవా
         అందమైన నదివే నదివే చెలిమేని సొగసుతెలిపేవా
          అందమైన  మణివే మణివే గుండె గుబులు తెలిపేవా
అ: చంద్రగోళంలో  ఆక్సిజన్నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా
నీ  ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా ఆహాహా...
మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిను జీ కొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షతెఆలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగ మంచు బిందువులె సేకరిస్తా
ప్రేమతో జలకాడిన జలమేగంగాజలముగ సేవిస్తా                     ||ప్రియా||
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment