Saturday, July 18, 2020

Jeans » Poovullo Daagunna      జీన్స్ » పువ్వుల్లో దాగున్న

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Poovullo Daagunna / పువ్వుల్లో దాగున్న

Song Details:Actor : Prasanth / ప్రశాంత్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Sujatha / సుజాత ,  Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Others
puvvullO dAgunna paLLeMtO atiSayaM
A sItAkOkacilaka oLLeMto  atiSayaM
vENuvulO gAli saMgItAle atiSayaM
atiSayame acceruvoMde nIvE nA atiSayaM
A girulu I tarulu E Jarulu lEnapuDu
muMdunna prEmEga atiSayaM
O.... padahAru prAyAna paruvaMlO aMdariki
puTTETi prEmEga atiSayaM
E vAsanalEni kommalaki suvAsana kaligina pUlunnAyi
pUlavAsanatiSayamE
A saMdraM iccina mEGaMlo oka ciTikeDaina uppuMdA
vAna nIru atiSayamE
vidyuttE lEkuMDA vElADE dIpaMlA
veligETi miNugurulatiSayamE
tanuvuna prANaM EcOTa nunnadO prANaMlOna prEmE E cOTa vunnadO
AlOcistE atiSayamE            ||A girulu ||puvvullO||
ala venelaMTi oka dIvi iru kALLeMTa naDicostE
nIvE nA atiSayamE
jagamuna atiSayAlu EDainA O  mATlADE  puvvo nuvo
enimidava  atiSayamE  
niMgilAMTi  nILLu  pAlugArE cekkiLLu
tEnE lure adharAlu atiSayamE maguva cEti vELLu atiSayamE
makuTAllAMTi gOLLu atiSayamE
kadilE oMpulu atiSayamE            ||A girulu || ||puvvullO||
 
 
Click here to hear the song
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతొ  అతిశయం
వేణువులో గాలి సంగీతాలె అతిశయం
అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగ అతిశయం
ఓ.... పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగ అతిశయం
ఏ వాసనలేని కొమ్మలకి సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసనతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలొ ఒక చిటికెడైన ఉప్పుందా
వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా
వెలిగేటి మిణుగురులతిశయమే
తనువున ప్రాణం ఏచోట నున్నదో ప్రాణంలోన ప్రేమే ఏ చోట వున్నదో
ఆలోచిస్తే అతిశయమే            ||ఆ గిరులు ||పువ్వుల్లో||
అల వెనెలంటి ఒక దీవి ఇరు కాళ్ళెంట నడిచొస్తే
నీవే నా అతిశయమే
జగమున అతిశయాలు ఏడైనా ఓ  మాట్లాడే  పువ్వొ నువొ
ఎనిమిదవ  అతిశయమే  
నింగిలాంటి  నీళ్ళు  పాలుగారే చెక్కిళ్ళు
తేనే లురె అధరాలు అతిశయమే మగువ చేతి వేళ్ళు అతిశయమే
మకుటాల్లాంటి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే            ||ఆ గిరులు || ||పువ్వుల్లో||
 
 
 
 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment