Monday, July 6, 2020

Jeans » Kannulatho Chosede జీన్స్ » కన్నులతో చూసేదీ

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Kannulatho Chosede / కన్నులతో చూసేదీ
Song Details:Actor : Prasanth / ప్రశాంత్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,  Siva Ganesh / శివ గణేశ్ ,Singer : Nityasree / నిత్యశ్రీ ,Song Category : Love & Romantic Songs
pallavi : pApama panipama panipama gamapA
 sagasani panipama gamagasagamapA
  kannulatO
 takaDa takaDa taka dhim     (2)
 takaDa ta kaDataka dhim taka JaM
  kannulatO
 kannulatO cUsEvI guruvA
 kanulaku soMtamaunA...
   kanulaku soMtamaunA
 kannullO kanupApai nIvu
   kannu viDipOlEvU...
   ika nanu viDipOlEvU
  kannulatO
 caraNaM : 1
 jalajala jalajala jaMTa padAlu
 galagala galagala jaMTa pedAlu unnavilE
 telugulO unnavilE
 viDadIyuTayE nyAyaM kAdu
 viDadIsEstE vivaraM lEdu
 reMDElE reMDu okaTElE
 dhinaka dhinaka dhina dhillillAna
 nAdir^^tAni toMdiratAni dinatOM         (2)
 rEyI pagalu reMDainA
 rOju mAtraM okaTElE
 kALlu unnavi reMDainA
  payanaM mAtraM okaTElE
 hRudayAlannavi reMDainA
    prEma mAtraM okaTElE
 kannulatO
 caraNaM : 2
 krauMca pakShulu jaMTaga puTTunu
 jIvitamaMtA jatagA bratukunu viDalEvU
   vIDimanalEvU
 kannu kannu jaMTaga puTTunu
   okaTEDistE reMDOdOdArcunu
   poMgEnA prEmE ciMdEnA
  kannulatO
 okkaru pOyE nidduralO
   iddari kalalanu kaMTunnAM
 okkaru pIlcE SvAsalalO
   iddari jIvanamaMTunnAM
 tALikoraku mAtramE
   viDiviDigA vetukutunnAM
 kannulatO
 mamagaga mamasasa gagasasa gaganini sagaga
   samama sagaga sapapa
 sagaga sanini sagasasa sAnidapamagA
 gamapani sagA risA
   sAnidapAmagArI sagama
 kannulatO
 papaninisAsa gagamama papanini sAsa
 nisagamapani dapamA gAma pani sagarida
 nisamagarisanida
 kannulatO
 rIrI sanisa ririsa saririnini
   sAsa garisa nisagarisani
 dapa pApa nidapa magasari
   nisagA sagama gamapA
 nidapapa mapanI papani sagarisa
 garisani sAnidapAmA gamapama
 kannulatO
పల్లవి : పాపమ పనిపమ పనిపమ గమపా
 సగసని పనిపమ గమగసగమపా
  కన్నులతో
 తకడ తకడ తక ధిమ్     (2)
 తకడ త కడతక ధిమ్ తక ఝం
  కన్నులతో
 కన్నులతో చూసేవీ గురువా
 కనులకు సొంతమౌనా...
   కనులకు సొంతమౌనా
 కన్నుల్లో కనుపాపై నీవు
   కన్ను విడిపోలేవూ...
   ఇక నను విడిపోలేవూ
  కన్నులతో
 చరణం : 1
 జలజల జలజల జంట పదాలు
 గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే
 తెలుగులో ఉన్నవిలే
 విడదీయుటయే న్యాయం కాదు
 విడదీసేస్తే వివరం లేదు
 రెండేలే రెండు ఒకటేలే
 ధినక ధినక ధిన ధిల్లిల్లాన
 నాదిర్‌తాని తొందిరతాని దినతోం         (2)
 రేయీ పగలు రెండైనా
 రోజు మాత్రం ఒకటేలే
 కాళ్లు ఉన్నవి రెండైనా
  పయనం మాత్రం ఒకటేలే
 హృదయాలన్నవి రెండైనా
    ప్రేమ మాత్రం ఒకటేలే
 కన్నులతో
 చరణం : 2
 క్రౌంచ పక్షులు జంటగ పుట్టును
 జీవితమంతా జతగా బ్రతుకును విడలేవూ
   వీడిమనలేవూ
 కన్ను కన్ను జంటగ పుట్టును
   ఒకటేడిస్తే రెండోదోదార్చును
   పొంగేనా ప్రేమే చిందేనా
  కన్నులతో
 ఒక్కరు పోయే నిద్దురలో
   ఇద్దరి కలలను కంటున్నాం
 ఒక్కరు పీల్చే శ్వాసలలో
   ఇద్దరి జీవనమంటున్నాం
 తాళికొరకు మాత్రమే
   విడివిడిగా వెతుకుతున్నాం
 కన్నులతో
 మమగగ మమసస గగసస గగనిని సగగ
   సమమ సగగ సపప
 సగగ సనిని సగసస సానిదపమగా
 గమపని సగా రిసా
   సానిదపామగారీ సగమ
 కన్నులతో
 పపనినిసాస గగమమ పపనిని సాస
 నిసగమపని దపమా గామ పని సగరిద
 నిసమగరిసనిద
 కన్నులతో
 రీరీ సనిస రిరిస సరిరినిని
   సాస గరిస నిసగరిసని
 దప పాప నిదప మగసరి
   నిసగా సగమ గమపా
 నిదపప మపనీ పపని సగరిస
 గరిసని సానిదపామా గమపమ
 కన్నులతో

0 comments:

Post a Comment