Song » Hayirabba Hayirabba / హాయ్ ర హాయ్
Song Details:Actor :
Prasanth / ప్రశాంత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Pallavi / పల్లవి ,
Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Others
a: nAkE nAkA A: nAkE nAkA madhumita a: hAy ra hAy ra hAy rabbA ||4||PiPTi kEjI tAj mahAl nAkE nAkA plaiTu teccina naMdavanaM nAkE nAkA A: hAy rA hAy rA hAy rabbA ||2|| a: pAkeT saiju vennelalu nAkE nAkA PAks loccina snigdavika nAkE nAkA a: ninnu nEnu kammukunElA pedavipainE pavaLiMcEnA A: muddula vAnalO ninnu taDipEnA kurulatOTE taDi tuDicE$nA a: ninnu nEnu kammukunElA pedavipainE pavaLiMcenA paTTupuvA puTTatEnA nI naDuM sagaM tAkanivvammA ||hay|| a: kalasi iddaraM cirunaDakalatO amerikAnE tirigoddAM kaDalipai errani tivAci paraci airOpAlO koluvuMdAM manaprEmanE kavi pADanA DhillIki samAdhi niddaraM ceDagoDatAM A: nIlAkASamE dATi egaraku EmainadO nI manasuku ullAsamO utsAhamO prEma piccitO gAlai tiragaku EmainadO nI vayasuku AyAsamO AvESamO a: pairagAliki vayasAyE nElatalliki vayasAyE kOTiyugAlainAgAnI prEmaku mAtraM vayasaipOdu ||hAy|| A : SherrI pulanu dOcEgAlI cevilO ceppenu ai lav yU naikas ceTlalO pakShi nAtO annadi ailav yU nI prEmanE nuvvu telupagA gAlulu pakShulu prEma ardhamai kumilina vELa a: oMTi gAlilO pUvE nilicenu nI kurulalO niliceMdukE pUbAlavO puvveTTagA ciMde cinukulu nElavAlenu nI bugganE muddADagA nEnU ninnU muddADanA A: pedavi navvula nilicinanu prANamuMDunu oka nimuShaM priyA nuvvu nannu vIDitE marukShaNamuMDadu nA prANaM ||hAy|| Click here to hear the song
అ: నాకే నాకా ఆ: నాకే నాకా మధుమిత అ: హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా ||2||ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా ఆ: హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా ||2|| అ: పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫాక్స్ లొచ్చిన స్నిగ్దవిక నాకే నాకా అ: నిన్ను నేను కమ్ముకునేలా పెదవిపైనే పవళించేనా ఆ: ముద్దుల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచే॓నా అ: నిన్ను నేను కమ్ముకునేలా పెదవిపైనే పవళించెనా పట్టుపువా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమ్మా ||హయ్|| అ: కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రని తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మనప్రేమనే కవి పాడనా ఢిల్లీకి సమాధి నిద్దరం చెడగొడతాం ఆ: నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో అ: పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే కోటియుగాలైనాగానీ ప్రేమకు మాత్రం వయసైపోదు ||హాయ్|| ఆ : షెర్రీ పులను దోచేగాలీ చెవిలో చెప్పెను ఐ లవ్ యూ నైకస్ చెట్లలో పక్షి నాతో అన్నది ఐలవ్ యూ నీ ప్రేమనే నువ్వు తెలుపగా గాలులు పక్షులు ప్రేమ అర్ధమై కుమిలిన వేళ అ: ఒంటి గాలిలో పూవే నిలిచెను నీ కురులలో నిలిచెందుకే పూబాలవో పువ్వెట్టగా చిందె చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేనూ నిన్నూ ముద్దాడనా ఆ: పెదవి నవ్వుల నిలిచినను ప్రాణముండును ఒక నిముషం ప్రియా నువ్వు నన్ను వీడితే మరుక్షణముండదు నా ప్రాణం ||హాయ్|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment