Song » Columbus / కోలంబస్
Song Details:Actor :
Prasanth / ప్రశాంత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
A.R. Rehman / ఎ అర్ రెహమాన్ ,Song Category : Others}]
a: kO: kOlaMbas kOlaMbas iccAru selavu AnaMdaMgA gaDapaDAniki kAvAloka dIvi .....mAmOy ||kO|| selavu selavu selavu kanugonu krottadIvi nIvu ||selavu|| ||kO|| Sani Adi vArAllEvani annadi O manuShulni miShanlu kAvoddannadi caMpE sainyamu aNu AyudhaM Akali pastulu DarTI pAliTiks polyUShan EmI corabaDalEni dIvikAvAli istAvA kOlaMbas vAraM aidunALLu SramakE jIvitaM vAraM reMDunALLu prakRutikaMkitaM vIcE gAliga mAri pulanu kollagoTTu manasunu cakkabeTTu maLLI pillalamavudAM modalaMTa ADi pakShula rekkalu addeku dorikitE oMTiki toDigI paikegurU pakShulakennaDU pAs pOrT lEdu KaMDAlannI dATeLLu nEDu virAmamEdO vaccu ayinA viSramiMcalEdu nEDu iMpAla cEpalallE IdudAM kOlaMbas hailassA... kOlaMbas hE hailessA naDicETi pulanakoMceM cUDu nEDainA vaDivaDigAnu lePTO raiTO mElu ala nurugulu tecci celi cIra ceyyarArAdA nelavaMkanu gucci celi meDalO veyyarArAdA vEkeMDu prEyasi Oke aMTE prEmiMcu Taim pAsMg prEmalA puTaina prEmiMcu vAraM reMDunALlu vardhillagA kOlaMbas ||kOlaMbas || Click here to hear the song
అ: కో: కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి .....మామోయ్ ||కో|| సెలవు సెలవు సెలవు కనుగొను క్రొత్తదీవి నీవు ||సెలవు|| ||కో|| శని ఆది వారాల్లేవని అన్నది ఓ మనుషుల్ని మిషన్లు కావొద్దన్నది చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏమీ చొరబడలేని దీవికావాలి ఇస్తావా కోలంబస్ వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం వీచే గాలిగ మారి పులను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు మళ్ళీ పిల్లలమవుదాం మొదలంట ఆడి పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగీ పైకెగురూ పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు నేడు విరామమేదో వచ్చు అయినా విశ్రమించలేదు నేడు ఇంపాల చేపలల్లే ఈదుదాం కోలంబస్ హైలస్సా... కోలంబస్ హే హైలెస్సా నడిచేటి పులనకొంచెం చూడు నేడైనా వడివడిగాను లెఫ్టో రైటో మేలు అల నురుగులు తెచ్చి చెలి చీర చెయ్యరారాదా నెలవంకను గుచ్చి చెలి మెడలో వెయ్యరారాదా వేకెండు ప్రేయసి ఓకె అంటే ప్రేమించు టైమ్ పాస్ంగ్ ప్రేమలా పుటైన ప్రేమించు వారం రెండునాళ్లు వర్ధిల్లగా కోలంబస్ ||కోలంబస్ || ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment