Song » Kanureppa Paadindi / కనురెప్ప పాడిందీ
Song Details:Actor :
Murali Mohan / మురళి మోహన్ ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer :
Jayachandran / జయచంద్రన్ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
kanureppa paaDiMdI..kanusaiga paaTa..kanusaiga paaTa.. kanupaapa navviMdi..kanulunna cOTa..kalaganna cOTa..avi kalaganna cOTa.. kanureppa paaDiMdI..kanusaiga paaTa..kanusaiga paaTa.. kalalUru vELa..kanumUta paDagaa..kanumuMdu nI nIDa kadalaaDiraagaa kalalUru vELa..kanumUta paDagaa..kanumuMdu nI nIDa kadalaaDiraagaa kanuleMduku? I kanuleMduku? kalalu cerigEMduku..cerigi pOyEMduku! kanula kanula kalayikalO..kalayikala kalavariMtalO kaligE..karigE..kadilE..kadalikalE aa kalalu aa kalala velugulE I kanulu..aa kalala velugulE I kanulu kanureppa paaDiMdI..kanusaiga paaTa..kanusaiga paaTa.. kanupaapa navviMdi..kanulunna cOTa..kalaganna cOTa..avi kalaganna cOTa.. kanureppa paaDiMdI..kanusaiga paaTa..kanusaiga paaTa.. telavaaru vELa kanureppa vIDagaa..kanumuMdu nI rUpu kanipiMcipOgaa telavaaru vELa kanureppa vIDagaa..kanumuMdu nI rUpu kanipiMcipOgaa kalaleMduku? aa kalaleMduku? kadhalu migilEMduku..migili nilicEMduku! manasu manasu UhalalO.. marapuraani UsulalO virisE..kurisE..merisE..merupulavE I kalalu A kalala velugulE I kanulu..A kalala velugulE I kanulu! kanureppa paaDiMdI..kanusaiga paaTa..kanusaiga paaTa.. kanupaapa navviMdi..kanulunna cOTa..kalaganna cOTa..avi kalaganna cOTa.. kanureppa paaDiMdI..kanusaiga paaTa..kanusaiga paaTa.. Click here to hear the song
కనురెప్ప పాడిందీ..కనుసైగ పాట..కనుసైగ పాట.. కనుపాప నవ్వింది..కనులున్న చోట..కలగన్న చోట..అవి కలగన్న చోట.. కనురెప్ప పాడిందీ..కనుసైగ పాట..కనుసైగ పాట.. కలలూరు వేళ..కనుమూత పడగా..కనుముందు నీ నీడ కదలాడిరాగా కలలూరు వేళ..కనుమూత పడగా..కనుముందు నీ నీడ కదలాడిరాగా కనులెందుకు? ఈ కనులెందుకు? కలలు చెరిగేందుకు..చెరిగి పోయేందుకు! కనుల కనుల కలయికలో..కలయికల కలవరింతలో కలిగే..కరిగే..కదిలే..కదలికలే ఆ కలలు ఆ కలల వెలుగులే ఈ కనులు..ఆ కలల వెలుగులే ఈ కనులు కనురెప్ప పాడిందీ..కనుసైగ పాట..కనుసైగ పాట.. కనుపాప నవ్వింది..కనులున్న చోట..కలగన్న చోట..అవి కలగన్న చోట.. కనురెప్ప పాడిందీ..కనుసైగ పాట..కనుసైగ పాట.. తెలవారు వేళ కనురెప్ప వీడగా..కనుముందు నీ రూపు కనిపించిపోగా తెలవారు వేళ కనురెప్ప వీడగా..కనుముందు నీ రూపు కనిపించిపోగా కలలెందుకు? ఆ కలలెందుకు? కధలు మిగిలేందుకు..మిగిలి నిలిచేందుకు! మనసు మనసు ఊహలలో.. మరపురాని ఊసులలో విరిసే..కురిసే..మెరిసే..మెరుపులవే ఈ కలలు ఆ కలల వెలుగులే ఈ కనులు..ఆ కలల వెలుగులే ఈ కనులు! కనురెప్ప పాడిందీ..కనుసైగ పాట..కనుసైగ పాట.. కనుపాప నవ్వింది..కనులున్న చోట..కలగన్న చోట..అవి కలగన్న చోట.. కనురెప్ప పాడిందీ..కనుసైగ పాట..కనుసైగ పాట.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment