Friday, July 10, 2020

Jayam Manade » Vastundoy Vastundi      జయం మనదే » వస్తుందోయ్ వస్తుంది

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Vastundoy Vastundi / వస్తుందోయ్ వస్తుంది
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,  Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress : Shavukaru Janaki / షావుకారు జానకి  ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Inspiring & Motivational Songs
vastundOy vastuMdOy  (2)
kArE pEdala cemaTa Erulai
kabaLiMcE rOjostuMdOy vastuMdEy
I cemaTE rEpiMtai aMtai
tEri cUDarA anaMta tIvramai I cemaTE
tuPAnu rUpai dhUmadhAmulatO (2)
prapaMcAnni kadiliMcE rOju vastuMdOy vastuMdOy
kUTiki guDDaku kumilE vALLanu
garBadaridrulanuddariMcuTaku ((2)
dEvuDu tAnaidigi vaccE rOjostuMdOy  ''vastuMdOy
AlOciMci lABaM lEdu
avatala morrOyannAlEdu AlOciMci
koMpalu BagaBagamaMDETappuDu
nUtulu tavvi PalitaM lEdu vastuMdOy
aMdaru dEvuni biDDalEyaMTU
anurAgaM cUpiMcakapOtE
aMdaru annalu tammuleyaMTU aMdaru
asUya perigi viSamu grakkurOjostuMdOy
vastuMdOy vastuMdi
cakacaka cakacaka vastuMdOy vastuMdi
gaba gaba gabagaba vastuMdOy vastuMdi


Click here to hear the song
వస్తుందోయ్ వస్తుందోయ్  (2)
కారే పేదల చెమట ఏరులై
కబళించే రోజొస్తుందోయ్ వస్తుందేయ్
ఈ చెమటే రేపింతై అంతై
తేరి చూడరా అనంత తీవ్రమై ఈ చెమటే
తుఫాను రూపై ధూమధాములతో (2)
ప్రపంచాన్ని కదిలించే రోజు వస్తుందోయ్ వస్తుందోయ్
కూటికి గుడ్డకు కుమిలే వాళ్ళను
గర్భదరిద్రులనుద్దరించుటకు ((2)
దేవుడు తానైదిగి వచ్చే రోజొస్తుందోయ్  ”వస్తుందోయ్
ఆలోచించి లాభం లేదు
అవతల మొర్రోయన్నాలేదు ఆలోచించి
కొంపలు భగభగమండేటప్పుడు
నూతులు తవ్వి ఫలితం లేదు వస్తుందోయ్
అందరు దేవుని బిడ్డలేయంటూ
అనురాగం చూపించకపోతే
అందరు అన్నలు తమ్ములెయంటూ అందరు
అసూయ పెరిగి విశము గ్రక్కురోజొస్తుందోయ్
వస్తుందోయ్ వస్తుంది
చకచక చకచక వస్తుందోయ్ వస్తుంది
గబ గబ గబగబ వస్తుందోయ్ వస్తుంది
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment