Saturday, July 11, 2020

Jayam Manade » O chandamama      జయం మనదే » ఓ చందమామ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » O chandamama / ఓ చందమామ
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs
O caMdamAma aMdAla BAma 
eMdunnadO palukumA (2)
sogasU vayasU tana lAvaNyamE cAlanI  (2)
pai sOyagAlu ElanI lAliMcumA
sOyagAlu ElanI lAliMcumA O caMdamAma
madilO medilE madhurAnaMdamE tAnanI (2)
ika AlasiMcarAdanI bOdhiMpumA
AlasiMcarAdanI bOdhiMpumA O caMdamAma
 
 

 
Click here to hear the song
ఓ చందమామ అందాల భామ 
ఎందున్నదో పలుకుమా (2)
సొగసూ వయసూ తన లావణ్యమే చాలనీ  (2)
పై సోయగాలు ఏలనీ లాలించుమా
సోయగాలు ఏలనీ లాలించుమా ఓ చందమామ
మదిలో మెదిలే మధురానందమే తాననీ (2)
ఇక ఆలసించరాదనీ బోధింపుమా
ఆలసించరాదనీ బోధింపుమా ఓ చందమామ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment