Friday, July 10, 2020

Jayam Manade » Deshabhakti gala ayyallara      జయం మనదే » దేశభక్తి గల అయ్యల్లారా

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Deshabhakti gala ayyallara / దేశభక్తి గల అయ్యల్లారా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Inspiring & Motivational Songs
dESaBakti ayyallArA 
jAliguMDegala ammallArA
AlOciMcaMDI - nyAyaM
AlOciMcaMDI dESaBakti
dunnanivADiki ekkaDa cUsina
ennO IDavalu - abbO - ennO bADavalu
dunnOvADiki nAreDu nElayu
dorakane bOdaMDI - kaShTaM - viragaDAgAdaMDI dESaBakti
rekkalu virucuka SramapaDuvAniki
bokkeDu metukulu karuvaMDI
gukkeDu gaMjI karuvaMDI
ukkiri bikkiri tiMDaMDi
Dokkuku miMcina baruvaMDI  dESaBakti
paccani vennela pairujonnabal
paMTa paMDi talavaMciMdI
baMgAraMvale merisiMdI
kAkula darimE kAvalivADu
Ucabiyyamuku nOcakayuMDe
usUrumaMTU cUstUvuMDe  dESaBakti
 pADinavAru : GaMTasAla
 
 

 
Click here to hear the song
దేశభక్తి అయ్యల్లారా 
జాలిగుండెగల అమ్మల్లారా
ఆలోచించండీ - న్యాయం
ఆలోచించండీ దేశభక్తి
దున్ననివాడికి ఎక్కడ చూసిన
ఎన్నో ఈడవలు - అబ్బో - ఎన్నో బాడవలు
దున్నోవాడికి నారెడు నేలయు
దొరకనె బోదండీ - కష్టం - విరగడాగాదండీ దేశభక్తి
రెక్కలు విరుచుక శ్రమపడువానికి
బొక్కెడు మెతుకులు కరువండీ
గుక్కెడు గంజీ కరువండీ
ఉక్కిరి బిక్కిరి తిండండి
డొక్కుకు మించిన బరువండీ  దేశభక్తి
పచ్చని వెన్నెల పైరుజొన్నబల్
పంట పండి తలవంచిందీ
బంగారంవలె మెరిసిందీ
కాకుల దరిమే కావలివాడు
ఊచబియ్యముకు నోచకయుండె
ఉసూరుమంటూ చూస్తూవుండె  దేశభక్తి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment