Monday, July 13, 2020

Jayam Manade » Chooda chakkani sukkaa      జయం మనదే » చూడ సక్కని సుక్కా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Chooda chakkani sukkaa / చూడ సక్కని సుక్కా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
cUDa cakkani sukka surukusUpuleMdukE karuku cUpuleMdukE 
IDu jODu nIku nAku - ilAgilArAye ilAgilArAye 
nuvvilagilagilarAyE sUDacakkani
A: O aMdAla caMdamAma - ADadAninOyI ADadAnanOyI
eMdukO ninnu cUste -
eMtO siggautuMdOy
nAkeMtO siggautuMdOy
A: muMdu venakaleMdukE - mUtimuDupuleMdukE
 mUtimuDupuleMdukE
saMdepoddupOye manakE -taMdanAlatOnE
taMdanAlatOnE ...hoy.. sUDasakkani
A: aMdarilOna nuvvE - aMdagADavOyI
bale vannekADavOyI
aMdacaMdAlu nIkE aMdarilOna
aMdacaMdAlu nIkE - toMdareMdukOyI
I toMdareMdukOyI sUDasakkani
 

 
Click here to hear the song
చూడ చక్కని సుక్క సురుకుసూపులెందుకే కరుకు చూపులెందుకే 
ఈడు జోడు నీకు నాకు - ఇలాగిలారాయె ఇలాగిలారాయె 
నువ్విలగిలగిలరాయే సూడచక్కని
ఆ: ఓ అందాల చందమామ - ఆడదానినోయీ ఆడదాననోయీ
ఎందుకో నిన్ను చూస్తె -
ఎంతో సిగ్గౌతుందోయ్
నాకెంతో సిగ్గౌతుందోయ్
ఆ: ముందు వెనకలెందుకే - మూతిముడుపులెందుకే
 మూతిముడుపులెందుకే
సందెపొద్దుపోయె మనకే -తందనాలతోనే
తందనాలతోనే ...హొయ్.. సూడసక్కని
ఆ: అందరిలోన నువ్వే - అందగాడవోయీ
బలె వన్నెకాడవోయీ
అందచందాలు నీకే అందరిలోన
అందచందాలు నీకే - తొందరెందుకోయీ
ఈ తొందరెందుకోయీ సూడసక్కని
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment