Song » Adikulanee... / అధికులనీ...
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
saakee : adhikulanee... adhamulanee... na runi dRshTilOnae bhaedaalu Sivuni dRshTilO aMtaa samaanulae pallavi : naMduni charitamu vinumaa paramaanaMdamu ganumaa... aa... paramaanaMdamu ganumaa... naMduni charitamu vinumaa paramaanaMdamu ganumaa... aa... paramaanaMdamu ganumaa... charaNaM : 1 aadanoorulO... maalavaaDalO aadanoorulO... maalavaaDalO paedavaaDugaa janiyiMchi chidaMbaraeSuni padaaMbujamulae madilO nilipi kolichaenu naMduni charitamu vinumaa paramaanaMdamu ganumaa... aa... paramaanaMdamu ganumaa... charaNaM : 2 tana yajamaanuni aana ti vaeDenu Sivuni chooDagaa manasupaDi tana yajamaanuni aana ti vaeDenu Sivuni chooDagaa manasupaDi polaala saedyaM mugiMchi rammani polaala saedyaM mugiMchi rammani gaDuvae vidhiMche yajamaani yajamaani aanatichchina gaDuvulO aereeti polamu paMDiMchuTO erugaka alamaTiMchu... tana bhaktuni kaaryamu aa SivuDae neravaerchae... ae ae ae... paruguna pOyenu chidaMbaraaniki bhaktuDu naMduDu aatramuna paruguna pOyenu chidaMbaraaniki bhaktuDu naMduDu aatramuna chidaMbaraMlO Sivuni darSanaM chaeyagaraadane poojaari aaSaabhaMgamu poMdina naMduDu aa guDimuMdae moorChillae aMtaTa SivuDae atanini brOchi paraMjyOtigaa velayiMchae...
సాకీ : అధికులనీ... అధములనీ... న రుని దృష్టిలోనే భేదాలు శివుని దృష్టిలో అంతా సమానులే పల్లవి : నందుని చరితము వినుమా పరమానందము గనుమా... ఆ... పరమానందము గనుమా... నందుని చరితము వినుమా పరమానందము గనుమా... ఆ... పరమానందము గనుమా... చరణం : 1 ఆదనూరులో... మాలవాడలో ఆదనూరులో... మాలవాడలో పేదవాడుగా జనియించి చిదంబరేశుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను నందుని చరితము వినుమా పరమానందము గనుమా... ఆ... పరమానందము గనుమా... చరణం : 2 తన యజమానుని ఆన తి వేడెను శివుని చూడగా మనసుపడి తన యజమానుని ఆన తి వేడెను శివుని చూడగా మనసుపడి పొలాల సేద్యం ముగించి రమ్మని పొలాల సేద్యం ముగించి రమ్మని గడువే విధించె యజమాని యజమాని ఆనతిచ్చిన గడువులో ఏరీతి పొలము పండించుటో ఎరుగక అలమటించు... తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే... ఏ ఏ ఏ... పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదనె పూజారి ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడిముందే మూర్ఛిల్లే అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే...
0 comments:
Post a Comment