Tuesday, July 14, 2020

Jaya Simha » Manasaina Cheli Pilupu      జయ సింహ » మనసైనా చెలీ పిలుపూ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Manasaina Cheli Pilupu / మనసైనా చెలీ పిలుపూ
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :A.P.Komala / ఎ.పి.కోమల , Ravu Baalasaraswathi devi / రావు బాలసరస్వతి దేవి  ,Song Category : Love & Romantic Songs
manasainaa celI pilupU   (2)
vinaraavEla O caMdamaamaa  ||manasainaa||
pilicI ninnE nE valacaananaa 
bigisErU magavaaralU   ||pilici||
talacErulE celi ninu caukagaa
valacEsE nanU jaabilI 
ado navvEnu nanu cUci ||ado||
nanu kavviMci aaDEnu dObUci  ||ado||
lE navvula toli laaliMturE 
tudi kannITa tEliMturE   || lE navvula||
nammEdelaa manasammEdelaa 
manasanaaDO aa raaju sommaayenE  ||mana||
Click here to hear the song
మనసైనా చెలీ పిలుపూ   (2)
వినరావేల ఓ చందమామా  ||మనసైనా||
పిలిచీ నిన్నే నే వలచాననా 
బిగిసేరూ మగవారలూ   ||పిలిచి||
తలచేరులే చెలి నిను చౌకగా
వలచేసే ననూ జాబిలీ 
అదొ నవ్వేను నను చూచి ||అదొ||
నను కవ్వించి ఆడేను దోబూచి  ||అదొ||
లే నవ్వుల తొలి లాలింతురే 
తుది కన్నీట తేలింతురే   || లే నవ్వుల||
నమ్మేదెలా మనసమ్మేదెలా 
మనసనాడో ఆ రాజు సొమ్మాయెనే  ||మన||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment