Tuesday, July 14, 2020

Jaya Simha » Madiloni Madhurabhavam      జయ సింహ » మదిలోని మధురభావం

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Madiloni Madhurabhavam / మదిలోని మధురభావం
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  , Ravu Baalasaraswathi devi / రావు బాలసరస్వతి దేవి  ,Song Category : Love & Romantic Songs
madilOni madhurabhaavaM 
palikEnu mOhanaraagaM ||madi||
prahiMpavE naa raavaM  |prava||
vivariMcu prEma saraagaM  |madi||
aruNa saMdhyaa kiraNaalalOna!
murise naalOna mOhaala talapu (2)
virise muripaala kalalEvO mari  ||madi||
kalaladElE maadhuryalIlaa



velugulE ika mana jIvitaalU!
kalisi ravaLiMcu hRudayaana paaTa (2)
valapu payanaala viribaaTa celi ||madi||



nEpathyaM:
miMTipainaa velugaaripOye
kaMTikIlOkame cIkaTaaye
bratuku nulivEDi kannIrayEnaa..
aashalannI aDiyaasalEnaa ...
 
Click here to hear the song
మదిలోని మధురభావం 
పలికేను మోహనరాగం ||మది||
ప్రహింపవే నా రావం  |ప్రవ||
వివరించు ప్రేమ సరాగం  |మది||
అరుణ సంధ్యా కిరణాలలోన!
మురిసె నాలోన మోహాల తలపు (2)
విరిసె మురిపాల కలలేవో మరి  ||మది||
కలలదేలే మాధుర్యలీలా



వెలుగులే ఇక మన జీవితాలూ!
కలిసి రవళించు హృదయాన పాట (2)
వలపు పయనాల విరిబాట చెలి ||మది||



నేపథ్యం:
మింటిపైనా వెలుగారిపోయె
కంటికీలోకమె చీకటాయె
బ్రతుకు నులివేడి కన్నీరయేనా..
ఆశలన్నీ అడియాసలేనా ...
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment