Tuesday, July 14, 2020

Jaya Simha » Kondameeda Kokkirayi      జయ సింహ » కొండ మీద కొక్కిరాయి

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Kondameeda Kokkirayi / కొండ మీద కొక్కిరాయి
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :K. Raani / కె. రాణి ,Song Category : Others
O_ koMDa mIda kokkiraayi
kaalujaari kUlipOyE ||O_ koMDa||
Takkari nakka nakkiMdi pakka 
ekkaDi doMgalakkaDE gup cup cup! ||Takkari||
EkaaDa nI vunnaa nI nIDanE vunnaa!
cikkEvu cEtilO 
cikkEmI lEdulE gap cup cup  ||koMDa||



vEseyyi EsamU cEseyyi mOsamU (2)
mOsagaaDE monagaaDU  gap cup cup  ||koMDa||



aakali vEstE rOkali miMgU
E paaTu kUTikEnulE gup cup cup ||koMDa||
mEkalu kaav kaav kaav kaakulu mE mE mE
lOkulu kaakulu 
tOkalEni mEkalu gap cup cup cup ||koMDa||
ఓ_ కొండ మీద కొక్కిరాయి
కాలుజారి కూలిపోయే ||ఓ_ కొండ||
టక్కరి నక్క నక్కింది పక్క 
ఎక్కడి దొంగలక్కడే గుప్ చుప్ చుప్! ||టక్కరి||
ఏకాడ నీ వున్నా నీ నీడనే వున్నా!
చిక్కేవు చేతిలో 
చిక్కేమీ లేదులే గప్ చుప్ చుప్  ||కొండ||



వేసెయ్యి ఏసమూ చేసెయ్యి మోసమూ (2)
మోసగాడే మొనగాడూ  గప్ చుప్ చుప్  ||కొండ||



ఆకలి వేస్తే రోకలి మింగూ
ఏ పాటు కూటికేనులే గుప్ చుప్ చుప్ ||కొండ||
మేకలు కావ్ కావ్ కావ్ కాకులు మే మే మే
లోకులు కాకులు 
తోకలేని మేకలు గప్ చుప్ చుప్ చుప్ ||కొండ||

0 comments:

Post a Comment