Tuesday, July 14, 2020

Jaya Simha » Ee Naati Ee haayi      జయ సింహ » ఈ నాటి ఈ హాయీ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Ee Naati Ee haayi / ఈ నాటి ఈ హాయీ
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  , P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
I naaTi I haayI..kala kaadOy..nijamOyi..

I naaTi I haayI..kala kaadOy..nijamOyi..

I naaTi I haayI..



nI UhatOnE pulakiMcI pOyE, I mEnu nIdOyI..

nI UhatOnE pulakiMcI pOyE, I mEnu nIdOyI..

nI kOsamE I aDiyaashalannI..naa dhyaasa, naa aasha, nIvE saKaa!!



I naaTi I haayI..kala kaadOy..nijamOyi..

I naaTi I haayI..



E nOmu phalamO, E nOTi varamO, I prEma javalaaraa..

aa.aa.aa E nOmu phalamO, E nOTi varamO, I prEma javalaaraa..

maniyEmulE ika viri taavi lIla.. mana prEmakedurEdi lEdE saKI!!



I naaTi I haayI..kala kaadOy..nijamOyi..

I naaTi I haayI..



UgEmulE,tula tUgEmulE,ika toliprEma bhOgaalaa..

aa.A.A UgEmulE,tula tUgEmulE,ika toliprEma bhOgaalaa..

muripaala tElE mana jIvitaalu..muripaala tElE mana jIvitaalu!!

darahaasa lIlaa vilaasaalulE!!



I naaTi I haayI..kala kaadOy..nijamOyi..

I naaTi I haayI..kala kaadOy..nijamOyi..

I naaTi I haayI..




Click here to hear the song
ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..

ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..

ఈ నాటి ఈ హాయీ..



నీ ఊహతోనే పులకించీ పోయే, ఈ మేను నీదోయీ..

నీ ఊహతోనే పులకించీ పోయే, ఈ మేను నీదోయీ..

నీ కోసమే ఈ అడియాశలన్నీ..నా ధ్యాస, నా ఆశ, నీవే సఖా!!



ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..

ఈ నాటి ఈ హాయీ..



ఏ నోము ఫలమో, ఏ నోటి వరమో, ఈ ప్రేమ జవలారా..

ఆ.ఆ.ఆ ఏ నోము ఫలమో, ఏ నోటి వరమో, ఈ ప్రేమ జవలారా..

మనియేములే ఇక విరి తావి లీల.. మన ప్రేమకెదురేది లేదే సఖీ!!



ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..

ఈ నాటి ఈ హాయీ..



ఊగేములే,తుల తూగేములే,ఇక తొలిప్రేమ భోగాలా..

ఆ.ఆ.ఆ ఊగేములే,తుల తూగేములే,ఇక తొలిప్రేమ భోగాలా..

మురిపాల తేలే మన జీవితాలు..మురిపాల తేలే మన జీవితాలు!!

దరహాస లీలా విలాసాలులే!!



ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..

ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..

ఈ నాటి ఈ హాయీ..




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment