Tuesday, July 14, 2020

Jaya Simha » Are Ni Sa Ga Ma Pa Lokam      జయ సింహ » అరె నిసగమపా లోకం

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Are Ni Sa Ga Ma Pa Lokam / అరె నిసగమపా లోకం
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Comedy Songs
arerererere vinaMDi baabU idEnaMDi lOkaM tIrU
I janaM pOkaDaa idEnaMDI
are nisagamapaa lOkaM mOsaM paamagarisaa ||2||
mOsaM mOsaM aMTaaraMtaa  ||2||
mOsaM ceyyani devvaraMTaa  ||nisa||
aayaasamaMtaa graasaM kOsaM
lOkaM paluvEShaM I lOkaM paluvEShaM
jagamaMtaa bal mOsaM  ||are nisa|| 



mOsaalu cEsi mOkShaM kOri 
iccE TeMkaayaa dEvuDikiccE TeMkaayaa!  ||are nisa|| 



aDukku tinaTaM marigina vaaLLa
kaaLLu, kaLLU, kILLU, mOkaLLU, kaLLU, kILLu!
vyaapaari vaaDE taraasumullU
takkeDalO raaLLU are aMtaa mOsaMraa 
jagamaMtaa vEShaMraa   ||are nisa|| 
 
Click here to hear the song
అరెరెరెరెరె వినండి బాబూ ఇదేనండి లోకం తీరూ
ఈ జనం పోకడా ఇదేనండీ
అరె నిసగమపా లోకం మోసం పామగరిసా ||2||
మోసం మోసం అంటారంతా  ||2||
మోసం చెయ్యని దెవ్వరంటా  ||నిస||
ఆయాసమంతా గ్రాసం కోసం
లోకం పలువేషం ఈ లోకం పలువేషం
జగమంతా బల్ మోసం  ||అరె నిస|| 



మోసాలు చేసి మోక్షం కోరి 
ఇచ్చే టెంకాయా దేవుడికిచ్చే టెంకాయా!  ||అరె నిస|| 



అడుక్కు తినటం మరిగిన వాళ్ళ
కాళ్ళు, కళ్ళూ, కీళ్ళూ, మోకళ్ళూ, కళ్ళూ, కీళ్ళు!
వ్యాపారి వాడే తరాసుముల్లూ
తక్కెడలో రాళ్ళూ అరె అంతా మోసంరా 
జగమంతా వేషంరా   ||అరె నిస|| 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment