Monday, July 13, 2020

Janatha Garage » Rock on Bro      జనతా గ్యారేజ్ » రాక్ ఆన్ బ్రొ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Rock on Bro / రాక్ ఆన్ బ్రొ
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : N/A / వర్తించదు ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Raghu Dixit / రఘు దీక్షిత్ ,Song Category : Inspiring & Motivational Songs
pallavi:
rAk^^ An brO aMdi selavu rOju
gaDipEddAM laipu kiMgu saiju
okE gadilO ukkapOta cAlu
gaDi dATAli...kaLLu kALlu kalalu...
E dikkulO EmunnadO
vETADi pOgu cEsukuMdAM KuShI
mannATalO caMTODilA
AhA anAli nEDu manalO maniShi



caraNaM:1
manasipuDu mabbulO vimAnaM
nElainA niMgitO samAnaM
mattullO idO kotta kONaM
kotta ettullO egurutuMdi prANaM
AnaMdamO AScaryamO
EdOTi poMdalEni samayaM vRudhA
uttEjamO ullAsamO
ivAlTi navvu raMgu vErE kadA



caraNaM:2
manamaMtA jInsu pATu ruShulu
byAk^^ pyAk^^ lO baruvu lEdu asalu
vinlEdA modaTi maniShi kathalu
alA batikEddAM oka niMDu rEyi pagalu
idI manaM idE manaM
kShaNAlni jIvitaMgA mArcE guNaM
idE dhanaM I iMdhanaM
rAnunna rEpu vaipu naDipE balaM
పల్లవి:
రాక్‌ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేద్దాం లైపు కింగు సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి...కళ్ళు కాళ్లు కలలు...
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ
మన్నాటలో చంటోడిలా
ఆహా అనాలి నేడు మనలో మనిషి



చరణం:1
మనసిపుడు మబ్బులో విమానం
నేలైనా నింగితో సమానం
మత్తుల్లో ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యమో
ఏదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా



చరణం:2
మనమంతా జీన్సు పాటు రుషులు
బ్యాక్‌ ప్యాక్‌ లో బరువు లేదు అసలు
విన్లేదా మొదటి మనిషి కథలు
అలా బతికేద్దాం ఒక నిండు రేయి పగలు
ఇదీ మనం ఇదే మనం
క్షణాల్ని జీవితంగా మార్చే గుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం

0 comments:

Post a Comment