Sunday, July 12, 2020

Janatha Garage » Pakka Local      జనతా గ్యారేజ్ » పక్కా లొకల్

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Pakka Local / పక్కా లొకల్
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  Sagar / సాగర్ ,Song Category : Club & Item Songs
sAkI:
halO maiku TesTiMg saBaku namaskAraM
nA soMtapEru baMgAraM oMTitIru tagaraM
puTTiMdEmO yAnAmu kAkinADa tIraM
tinnadEmO palanADu paccimircikAraM
nElabAru lekkuMTadi nA yavvAraM



pallavi:
iMgilIShulOna daNNameTTaneppUDU 
tETatelugulOne mIku vaMdanaM
PEsukrImu gaTra puyyalEdu eppuDU
nAku iShTamaMTa pasupu seMdanaM
sellunaMbarE lEdu nAku assalE
DOru naMbarE mIku istalE
seMTubATilu muTTanaina muTTalE
sannajAjulaMTE seDDamOjulE
E sTAru hOTalu boTTupeTTi pilicinA
dabAdabAdAbAkE parugutIstalE
DiskOlu pabbulU Dimmu laiTu koTTinA
mAvitOpulOne mELameDatalE 
eMduku?
eMdukaMTE! nEnupakkA lOkal^^ pakkA 
lOkal^^ nEnu pakkA lOkalU
nEnu vADE gAjul^^ kOkAraikal^^
annI UramAsu lekkalu



caraNaM:1
van^^ plas^^ van AParunnadE 
laMDanelloddAM lagEjaTTukO
nE unnUru gItadATanE 
saruku tOTallO saikilEsukO
nI bADI ballE ballE merisipOtadE 
iMdA DaimaMDu nekkilEsu tIskO
vajrAniki nA oMTiki varasa kudaradE
tecci tirNAla pUsaladaMDEskO
pillA nuvvu SAnA siMpulE 
idEmuMdi SAMpulE
pAShuguMDalEdu nA sisTamU
eMdukEMTi?
eMdukaMTE! nEnu pakkA lOkal^^ pakkAlOkal^^ 
nEnu pakkA lOkalU
nEnu vADE gAjul kOkAraikal^^
annI UramAsu lekkalu



caraNaM:2
plAsmAnA, blAk aMD vaiTA?
TIvI EdiShTaM nIku ceppukO
vinasoMpu vividh^^ BAratE
marpI rEDiyOnu gipTu iccukO
ATO haiTekku I paka^#0C4D;ka mekAnikku
nIku iddarlO evariShTaM eMcukO
SharTu nalagaMdE eTTA EmuMTadi kikku
reMcI spAnarukE nA OTu rAsukO
abbA TaccESAvammaDU
nEniMtE pillaDU
naccisAvadaMTa klAsu aiTamU
eMdukE?
eMdukaMTE! nEnu pakkA lOkal pakkA lOkal
nEnu pakkA lOkalU
nEnu vADE gAjul kOkAraikal^^ 
annI UramAsu lekkalu
సాకీ:
హలో మైకు టెస్టింగ్ సభకు నమస్కారం
నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం
పుట్టిందేమో యానాము కాకినాడ తీరం
తిన్నదేమో పలనాడు పచ్చిమిర్చికారం
నేలబారు లెక్కుంటది నా యవ్వారం



పల్లవి:
ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పూడూ 
తేటతెలుగులోనె మీకు వందనం
ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంట పసుపు సెందనం
సెల్లునంబరే లేదు నాకు అస్సలే
డోరు నంబరే మీకు ఇస్తలే
సెంటుబాటిలు ముట్టనైన ముట్టలే
సన్నజాజులంటే సెడ్డమోజులే
ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా
దబాదబాదాబాకే పరుగుతీస్తలే
డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా
మావితోపులోనె మేళమెడతలే 
ఎందుకు?
ఎందుకంటే! నేనుపక్కా లోకల్‌ పక్కా 
లోకల్‌ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్‌ కోకారైకల్‌
అన్నీ ఊరమాసు లెక్కలు



చరణం:1
వన్‌ ప్లస్‌ వన్ ఆఫరున్నదే 
లండనెల్లొద్దాం లగేజట్టుకో
నే ఉన్నూరు గీతదాటనే 
సరుకు తోటల్లో సైకిలేసుకో
నీ బాడీ బల్లే బల్లే మెరిసిపోతదే 
ఇందా డైమండు నెక్కిలేసు తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే
తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో
పిల్లా నువ్వు శానా సింపులే 
ఇదేముంది శాంపులే
పాషుగుండలేదు నా సిస్టమూ
ఎందుకేంటి?
ఎందుకంటే! నేను పక్కా లోకల్‌ పక్కాలోకల్‌ 
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్‌
అన్నీ ఊరమాసు లెక్కలు



చరణం:2
ప్లాస్మానా, బ్లాక్ అండ్ వైటా?
టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ్‌ భారతే
మర్పీ రేడియోను గిప్టు ఇచ్చుకో
ఆటో హైటెక్కు ఈ పక‍్క మెకానిక్కు
నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు
రెంచీ స్పానరుకే నా ఓటు రాసుకో
అబ్బా టచ్చేశావమ్మడూ
నేనింతే పిల్లడూ
నచ్చిసావదంట క్లాసు ఐటమూ
ఎందుకే?
ఎందుకంటే! నేను పక్కా లోకల్ పక్కా లోకల్
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్‌ 
అన్నీ ఊరమాసు లెక్కలు

0 comments:

Post a Comment