Sunday, July 12, 2020

Janatha Garage » Nee Selavadigi      జనతా గ్యారేజ్ » నీ సెలవడిగి

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Nee Selavadigi / నీ సెలవడిగి
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Swetha Mohan / శ్వేతా మోహన్ ,Song Category : Love & Romantic Songs
selavaDigi nI kadileLutunnA
nA kalalannI nItO vadileLutunnA
eMtanukunnA EdO bAdha
melipeDutOMdE lOpalA
anukuMTE mari tegipOyEdA
mana anubaMdhaM nETidA



BAraMgA uMdE nijaM
dUraMgA veLutOMdi jIvitaM
nI mATE nA nirNayaM
nI kOsaM EdainA saMtOShaM
నీ సెలవడిగి నీ కదిలెళుతున్నా
నా కలలన్నీ నీతో వదిలెళుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ
మెలిపెడుతోందే లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా



భారంగా ఉందే నిజం
దూరంగా వెళుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసం ఏదైనా సంతోషం

0 comments:

Post a Comment