Monday, July 13, 2020

Janatha Garage » Apple Beauty      జనతా గ్యారేజ్ » యాపిల్ బ్యూటీ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Apple Beauty / యాపిల్ బ్యూటీ
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Neha Bhasin / నేహ భసిన్ ,  Yazin Nizar / యాసిన్ నిసార్ ,Song Category : Love & Romantic Songs
divinuMci digivaccAvA yApil^^ byUTI
ninnu cUsi kanipeTTADA nyUTan^^ grAviTI
nuvvu puTTaka muMdI lOkaM cIkaTi
nI velugE eDisan^^ balbayiMdA EmiTI
OhO... nI aMdaM mottaM
OhO... oka bukkugA rAstE AkASaM
OhO... nI sogasuni mottaM
OhO.... O baMtiga cEstE BUgOLaM



caraNaM:1
selPI tIstunna ninnu cUstU kemErA kannu
klik^^ kE koTTaDamE marcipOtuMdE..



sapaisI cUpulatO aTTA ceMpalu korikEstE nuvvu
ai POnnu yApil^^ siMbal^^ gurtustOMdE.



kAPIDElO vinna sUPI myUjik^^ lA
GummA GummaMdE nI aMdaM okkOTI.



dESaM bOrDarlOni avusam sOljarlA
kATuka kaLla kalalaku nuvvE sekyUriTI TI..



caraNaM:2
sannA naDumOMpullOna sagamai
A caMdamAma
ballEgA lepTU raiTU seTilaiMdE



mEnlI kanupApallOna maMDE O pyUjiyamA
lAvA varadallE cuTTumuDutOMdE.



pillA nuvvEgAnI nEpAllO puTTuMTE
evaresTu mauMTainainA hITEkkistAvE



ADIkAr sunnAllAgA nuvvU nEnu penavEstE
cUsE kaLlu paTTapagalE PlaD laiTsautAyE
దివినుంచి దిగివచ్చావా యాపిల్‌ బ్యూటీ
నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ
ఓహో... నీ అందం మొత్తం
ఓహో... ఒక బుక్కుగా రాస్తే ఆకాశం
ఓహో... నీ సొగసుని మొత్తం
ఓహో.... ఓ బంతిగ చేస్తే భూగోళం



చరణం:1
సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమేరా కన్ను
క్లిక్‌ కే కొట్టడమే మర్చిపోతుందే..



స‍్పైసీ చూపులతో అట్టా చెంపలు కొరికేస్తే నువ్వు
ఐ ఫోన్ను యాపిల్‌ సింబల్‌ గుర్తుస్తోందే.



కాఫీడేలో విన్న సూఫీ మ్యూజిక్‌ లా
ఘుమ్మా ఘుమ్మందే నీ అందం ఒక్కోటీ.



దేశం బోర్డర్లోని అవుసమ్ సోల్జర్లా
కాటుక కళ్ల కలలకు నువ్వే సెక్యూరిటీ టీ..



చరణం:2
సన్నా నడుమోంపుల్లోన సగమై
ఆ చందమామ
బల్లేగా లెప్టూ రైటూ సెటిలైందే



మేన్లీ కనుపాపల్లోన మండే ఓ ప్యూజియమా
లావా వరదల్లే చుట్టుముడుతోందే.



పిల్లా నువ్వేగానీ నేపాల్లో పుట్టుంటే
ఎవరెస్టు మౌంటైనైనా హీటేక్కిస్తావే



ఆడీకార్ సున్నాల్లాగా నువ్వూ నేను పెనవేస్తే
చూసే కళ్లు పట్టపగలే ఫ్లడ్ లైట్సౌతాయే

0 comments:

Post a Comment