Thursday, July 16, 2020

Janaki Ramudu » Chilaka Pachha Thotalo      జానకి రాముడు » చిలకపచ్చ తోటలో

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Chilaka Pachha Thotalo / చిలకపచ్చ తోటలో

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Vijayashanthi / విజయశాంతి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
cilakapacca tOTalO cilipi kOyila

cilakapacca tOTalO cilipi kOyila

telugu paaTa paaDavE tiyyagaa haayigaa

kukkU kukkU kukkU...kukkU kukkU kukkU...

cilakapacca tOTalO cilipi kOyila

telugu paaTa paaDavE tiyyagaa haayigaa

kukkU kukkU kukkU...kukkU kukkU kukkU...



valapulaa pilicE paaTa varadalaa poMgE paaTa

valapulaa pilicE paaTa varadalaa poMgE paaTa

arudaina varadayyaa birudaina kShEtrayya

gOpaalaa muvvagOpaalaa ani murisETi telugiMTi paaTa

 ani murisETi telugiMTi paaTa

kukkU kukkU kukkU...kukkU kukkU kukkU...



cilakapacca tOTalO cilipi kOyila

telugu paaTa paaDavE tiyyagaa haayigaa

kukkU kukkU kukkU...kukkU kukkU kukkU...



telugulO tEnela tETa vetalalO vennela baaTa

telugulO tEnela tETa vetalalO vennela baaTa

raamayya BaktuDai tyaagayya brahmamai

SrIraamaa raaraa raGuraamaa ani pilicETi telugiMTi paaTa

ani pilicETi telugiMTi paaTa

kukkU kukkU kukkU...kukkU kukkU kukkU...



cilakapacca tOTalO cilipi kOyila

telugu paaTa paaDavE tiyyagaa haayigaa

kukkU kukkU kukkU...kukkU kukkU kukkU...






Click here to hear the song
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల

చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల

తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా

కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...

చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల

తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా

కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...



వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట

వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట

అరుదైన వరదయ్యా బిరుదైన క్షేత్రయ్య

గోపాలా మువ్వగోపాలా అని మురిసేటి తెలుగింటి పాట

 అని మురిసేటి తెలుగింటి పాట

కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...



చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల

తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా

కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...



తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట

తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట

రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై

శ్రీరామా రారా రఘురామా అని పిలిచేటి తెలుగింటి పాట

అని పిలిచేటి తెలుగింటి పాట

కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...



చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల

తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా

కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...






ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment