Monday, July 6, 2020

Janaki Ramudu » Adirindi Maavo Adirindiro జానకి రాముడు » అదిరింది మావా అదిరిందిరో

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Adirindi Maavo Adirindiro / అదిరింది మావా అదిరిందిరో

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున Actress : Vijayashanthi / విజయశాంతి Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు Song Category : Love & Romantic Songs
pallavi :

 adirindi maavaa adirindirO

 mudirindi praema mudirindirO

 uDuku puTTi inninaaLlu

 uggabaTTi unDabaTTi

 vayasu pOru teeraalirO

 valapu jOru taelaalirO

 adirindi pillaa adirindilae

 kudirindi peLlee kudirindilae

                            // uDuku //

charaNaM : 1

 aakulistaa pOkalistaa korikichooDu okkasaari

 aaSalanni varasapeTTi tannukochchi gillutaayi

 buggameeda panTigaaTu paDutundi pratisaari

 siggucheera tolagipOyi nalugutundi tolisaari

 maapaTaela maelukunna kaLla erupu tellavaari

 maava goppa oorikanta chaaTutundi maree maree

 okasaari kasipuDitae marusaari maticheDitae

             // vayasu //    // adiriMdi // 



 charaNaM : 2

 poolapakka muLlalaaga maarutundi eppuDanTa

 poonukunna kaugiliMta saDalipOtae tappadanTa

 modaTiraeyi peTTubaDiki giTTubaaTu eppuDanTa

 mooDunaaLla muchchaTantaa DassipOtae giTTadaMTa

raeyi raeyi modaTiraeyi kaavaalanTae eTTaaganTa

 sooreeDochchi talaputaDitae tiyyakunTae chaalanTa

 toliraeyi gilipuDitae tudiraeyi kalabaDitae

      // vayasu //   // adiriMdi //




Click here to hear the song
పల్లవి :

 అదిరింది మావా అదిరిందిరో

 ముదిరింది ప్రేమ ముదిరిందిరో

 ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు

 ఉగ్గబట్టి ఉండబట్టి

 వయసు పోరు తీరాలిరో

 వలపు జోరు తేలాలిరో

 అదిరింది పిల్లా అదిరిందిలే

 కుదిరింది పెళ్లీ కుదిరిందిలే

 ॥ఉడుకు॥

చరణం : 1

 ఆకులిస్తా పోకలిస్తా కొరికిచూడు ఒక్కసారి

 ఆశలన్ని వరసపెట్టి తన్నుకొచ్చి గిల్లుతాయి

 బుగ్గమీద పంటిగాటు పడుతుంది ప్రతిసారి

 సిగ్గుచీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి

 మాపటేల మేలుకున్న కళ్ల ఎరుపు తెల్లవారి

 మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరీ మరీ

 ఒకసారి కసిపుడితే మరుసారి మతిచెడితే

 ॥ వయసు॥  ॥ అదిరింది॥



 చరణం : 2

 పూలపక్క ముళ్లలాగ మారుతుంది ఎప్పుడంట

 పూనుకున్న కౌగిలింత సడలిపోతే తప్పదంట

 మొదటిరేయి పెట్టుబడికి గిట్టుబాటు ఎప్పుడంట

 మూడునాళ్ల ముచ్చటంతా డస్సిపోతే గిట్టదంట

 రేయి రేయి మొదటిరేయి కావాలంటే ఎట్టాగంట

 సూరీడొచ్చి తలపుతడితే తియ్యకుంటే చాలంట

 తొలిరేయి గిలిపుడితే తుదిరేయి కలబడితే

॥ వయసు॥  ॥ అదిరింది॥



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment