Tuesday, July 21, 2020

Jalsa » My Heart Is Beating...      జల్సా » మై హార్ట్ ఇజ్ బీటింగ్...

July 21, 2020 Posted by Publisher , No comments

Song » My Heart Is Beating... / మై హార్ట్ ఇజ్ బీటింగ్...
Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,Song Category : Others
pallavi :

mai haarT^ ij^ beeTiMg^... adOlaa telusukOvaa... adee

ennaaLLee vaeyiTiMg^ anaelaa tarumutOMdee... madee

pedavipai palakavae manasulO unna saMgatee

kanulalO vetikitae dorukutuMdee

Tee spoon^ Tannu baruvautuMTae

phul^ moon^ nannu uDikistuMdae

klauD^ nain^ kaaLLakiMdakochchiMdae

lyaaMDmain^ guMDelO paeliMdae...

mai haarT^ ij^ beeTiMg^... adOlaa telusukOvaa... adee

ennaaLLee vaeyiTiMg^ anaelaa tarumutOMdee... madee
charaNaM : 1

penutuphaanu aedainaa merupudaaDi chaesiMdaa

munupulaeni maikaanaa madini muMchi pOyiMdaa

oorikinae peragadugaa oopiri salapani bhaaramilaa

nee unikae unnadigaa naalO niluvellaa

talapulalO chorabaDutoo gajibijigaa chelaraegaalaa

talaDagatO talabaDutoo tellaarloo oMTarigaa vaegaalaa

selphOn^ nee kaburu testuMTae sTengan^ mOginaTTu uMTuMdae

kraamTaan^ phyaan^ gaali veestuMTae saiklOn^ taakinaTTu uMTuMdae...

mai haarT^ ij^ beeTiMg^... adOlaa telusukOvaa... adee

ennaaLLee vaeyiTiMg^ anaelaa tarumutOMdee... madee
charaNaM : 2

epuDelaa tegistaanO naa meedae naaku anumaanaM

maaTallO paikanaestaanO nee meeda unna abhimaanaM

tvaratvaragaa tariminadae pada pada pada mani paDuchu rathaM

edalayalO mudirinadae madhanuDi chilipi rathaM

gusagusagaa pilichinadae manasuna virisina kalalavanaM

tahatahagaa taDiminadae dammarathaM aMToo toolae aanaMdaM

phreeDam^ dorikinaTTu gaalullO velkam^ pilupu vinipistuMdae

baaNaM vaesinaTTu edullO praaNaM doosukeLLi pOtuMdae...

mai haarT^ ij^ beeTiMg^... adOlaa telusukOvaa... adee

ennaaLLee vaeyiTiMg^ anaelaa tarumutOMdee... madee
 
Click here to hear the song
పల్లవి :

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ

పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతీ

కనులలో వెతికితే దొరుకుతుందీ

టీ స్పూన్ టన్ను బరువౌతుంటే

ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే

క్లౌడ్ నైన్ కాళ్ళకిందకొచ్చిందే

ల్యాండ్మైన్ గుండెలో పేలిందే...

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ
చరణం : 1

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా

మునుపులేని మైకానా మదిని ముంచి పోయిందా

ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా

నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా

తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా

తలడగతో తలబడుతూ తెల్లార్లూ ఒంటరిగా వేగాలా

సెల్ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్గన్ మోగినట్టు ఉంటుందే

క్రామ్టాన్ ఫ్యాన్ గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే...

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ
చరణం : 2

ఎపుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం

మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం

త్వరత్వరగా తరిమినదే పద పద పద మని పడుచు రథం

ఎదలయలో ముదిరినదే మధనుడి చిలిపి రథం

గుసగుసగా పిలిచినదే మనసున విరిసిన కలలవనం

తహతహగా తడిమినదే దమ్మరథం అంటూ తూలే ఆనందం

ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో వెల్కమ్ పిలుపు వినిపిస్తుందే

బాణం వేసినట్టు ఎదుల్లో ప్రాణం దూసుకెళ్ళి పోతుందే...

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment