Friday, July 24, 2020

Jai Jawan » Madhura Bhavala      జై జవాన్ » మధుర భావాల

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Madhura Bhavala / మధుర భావాల

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Bharati / భారతి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    madhura BAvAla sumamAla manasulO pUce I vELa

    pasiDi kalalEvO civuriMcE praNaya rAgAlu palikiMcE



    madhura BAvAla sumamAla manasulO pUce I vELa



caraNaM 1:

    edanu alariMcu hAramulO

    podigitiri enni pennidhulO (2)



    maruvarAni mamatalannI

    merisipOvAli kannulalO madhura



caraNaM 2:

    sirula tulatUgu celi unnA

    karuNa cilikEvu nApaina (2)



    kalimikannA celimi minna

    kalavu maNulennO nIlO  madhura



caraNaM 3:

    okE padamaMdu payaniMci

    okE gamyammu ASiMci (2)



    okE manasai okE tanuvai

    A udayaSiKaramu cEritimi  madhura


 
Click here to hear the song
పల్లవి:

    మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ

    పసిడి కలలేవో చివురించే ప్రణయ రాగాలు పలికించే

    మధుర భావాల సుమమాల మనసులో పూచె ఈ వేళ



చరణం 1:

    ఎదను అలరించు హారములో

    పొదిగితిరి ఎన్ని పెన్నిధులో (2)



    మరువరాని మమతలన్నీ

    మెరిసిపోవాలి కన్నులలో మధుర



చరణం 2:

    సిరుల తులతూగు చెలి ఉన్నా

    కరుణ చిలికేవు నాపైన (2)



    కలిమికన్నా చెలిమి మిన్న

    కలవు మణులెన్నో నీలో  మధుర



చరణం 3:

    ఒకే పదమందు పయనించి

    ఒకే గమ్యమ్ము ఆశించి (2)



    ఒకే మనసై ఒకే తనువై

    ఆ ఉదయశిఖరము చేరితిమి  మధుర




 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment