Saturday, July 11, 2020

Jagadeka veeruni katha » O Sakhe oho cheli oho      జగదేకవీరుని కథ » ఓ సఖీ ఒహో చెలి ఒహో

July 11, 2020 Posted by Publisher , No comments

Song » O Sakhe oho cheli oho / ఓ సఖీ ఒహో చెలి ఒహో
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
O divya ramaNulArA... nETiki kanikariMcinArA
kalakAdu kadA saKulArA
O saKI OhO celI OhO madIya mOhinI O saKI
kalalOpala kanipiMci valapiMcina celulOhO
kanulaviMdu cESArE
kanula viMdu cESArika dhanyuDanaitini nEnahA O saKI
nayagAramu lolikiMci



priyarAgamu palikiMci
hAyi nosagu priyalElE
hAyi nosaru priyalE mari
mAyalu siggulu Elane
kanucUpulu okavaipu
manasEmO nA vaipu ATalahO telisEnulE kanu
ATalahO telisenu
celagATamaya nA kaDa cellune O saKI
Click here to hear the song
ఓ దివ్య రమణులారా... నేటికి కనికరించినారా
కలకాదు కదా సఖులారా
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖీ
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో
కనులవిందు చేశారే
కనుల విందు చేశారిక ధన్యుడనైతిని నేనహా ఓ సఖీ
నయగారము లొలికించి



ప్రియరాగము పలికించి
హాయి నొసగు ప్రియలేలే
హాయి నొసరు ప్రియలే మరి
మాయలు సిగ్గులు ఏలనె
కనుచూపులు ఒకవైపు
మనసేమో నా వైపు ఆటలహో తెలిసేనులే కను
ఆటలహో తెలిసెను
చెలగాటమయ నా కడ చెల్లునె ఓ సఖీ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment