Saturday, July 11, 2020

Jagadeka veeruni katha » Manoharamga      జగదేకవీరుని కథ » మనోహరముగ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Manoharamga / మనోహరముగ
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
A…A…A…A…

ataDu : manOharamuga madhura madhuramuga -

manasulu kalisenulE

Ame : mamatalu velasenulE ``manO''

ataDu : idi caMdruni mahimElE - aMdaMtElE sarElE -

manakidi maMcidilE ``idi''

Ame : maMcidi yainA koMcemainA vaMcana nIdElE

ayinA - maMcidilE ``manO''

ataDu : idi mOhana maMtramelE - adaMtElE sarElE -

manakidi mElElE ``idi''

Ame : mElE ayinA mAlimainA - jAlamu nIdElE

ayinA mElElE …. “manO''


 
Click the link to enjoy the song 
youtu.be/XK8DUZ48HyE
ఆ…ఆ…ఆ…ఆ…

అతడు : మనోహరముగ మధుర మధురముగ –

మనసులు కలిసెనులే

ఆమె : మమతలు వెలసెనులే “మనో”

అతడు : ఇది చంద్రుని మహిమేలే – అందంతేలే సరేలే –

మనకిది మంచిదిలే “ఇది”

ఆమె : మంచిది యైనా కొంచెమైనా వంచన నీదేలే

అయినా – మంచిదిలే “మనో”

అతడు : ఇది మోహన మంత్రమెలే – అదంతేలే సరేలే –

మనకిది మేలేలే “ఇది”

ఆమె : మేలే అయినా మాలిమైనా – జాలము నీదేలే

అయినా మేలేలే …. “మనో” 
ఈ పాటను చూస్తూ వినాలంటే లింక్ ని క్లిక్ చెయ్యండి 
youtu.be/XK8DUZ48HyE

0 comments:

Post a Comment