Saturday, July 11, 2020

Jagadeka veeruni katha » Jalakalatalalo      జగదేకవీరుని కథ » జలకాలాటలలో

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Jalakalatalalo / జలకాలాటలలో
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
jalakAlATalalO
kalakala pATalalO Emi hAyilE halA
AhA Emi hAyilE halA jalakA
unnadi pagalainA aha vennela kurisenE unnadi
aha vanne cinnela kanne manasulO
sanna valapu virisE



aha vanne cinnela kanne manasulO
sanna valupu virisE jalakA
tIyani rAgamedO madi hAyiga pADenE tIyani
taruNa kAlamElE adi varuni koraku pilupE
adi varuni koraku pilupE jalakA
జలకాలాటలలో
కలకల పాటలలో ఏమి హాయిలే హలా
ఆహా ఏమి హాయిలే హలా జలకా
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసెనే ఉన్నది
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో
సన్న వలపు విరిసే



అహ వన్నె చిన్నెల కన్నె మనసులో
సన్న వలుపు విరిసే జలకా
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే తీయని
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలుపే జలకా

0 comments:

Post a Comment