Saturday, July 11, 2020

Jagadeka veeruni katha » Inademo Inade      జగదేకవీరుని కథ » ఐనదేమో ఐనదీ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Inademo Inade / ఐనదేమో ఐనదీ
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
ainadEmO ainadI priya
gAnamEdE prEyasI ainadEmO
prEma gAnamu sAga gAnE
BUmi svargame ainadi
BUmi svargame ainadi  ainadEmO
Emi maMtramu vEsinAvO
Emi mattunu callinAvO Emi
ninnu cUsina nimasamaMde
manasu nI vaSamainadI....
manasu nI vaSamainadI....
manasu nI vaSamainadI.... ainadEmO
kulukulolikE hOyalu cUsi
valapu cilikE layalu cUsi kuluku
talapu lEvO rEgi nAlO
cAlA kalavaramainadI
cAlA kalavaramainadI
ainadEmO ainadI priyA
gAnamEdE prEyasI
Click here to hear the song
ఐనదేమో ఐనదీ ప్రియ
గానమేదే ప్రేయసీ ఐనదేమో
ప్రేమ గానము సాగ గానే
భూమి స్వర్గమె ఐనది
భూమి స్వర్గమె ఐనది  ఐనదేమో
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో ఏమి
నిన్ను చూసిన నిమసమందె
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ.... ఐనదేమో
కులుకులొలికే హోయలు చూసి
వలపు చిలికే లయలు చూసి కులుకు
తలపు లేవో రేగి నాలో
చాలా కలవరమైనదీ
చాలా కలవరమైనదీ
ఐనదేమో ఐనదీ ప్రియా
గానమేదే ప్రేయసీ
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment