Sunday, July 12, 2020

Jagadeka veeruni katha » Asaa Ekosaa      జగదేకవీరుని కథ » ఆశా ఏకాశా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Asaa Ekosaa / ఆశా ఏకాశా

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Others
ataDu : ASA EkASA nI nIDanu mEDalu kaTTESA ASA

Ame : ciMtalO reMDu ciMtalo

nA ceMta kAdu nI taMtulu...Oy... ciMtalO

ataDu : O...O...O...Oy... ciMtalO

vaddaMTE kAde muddula bAlA

prEma paragaNA rAsESA oddaMTe

ninnu rANigA... ninu rANigA cEsESA

cEtulu jODiMci mrokkESA... ASA.ASA

Ame : O...O...O...Oy....

kOSAvu lEvOyi kOtalu

cAlA cUSAnulE nI cEtalu kOSAvu

rAju unnADU - rAju unnADu

maMtri unnADu sAgavu sAgavu

nI gaMtulu... ciMtalU ciMtalU

ataDu : rAjA... maMtrA... evarU? ekkaDA?

tA tarikiTa tA tarikiTa taLAMgu taka BA

rrAju gAri bUju dulipEstA

maMtrigAri carmaM olicEstA rAju

kOTalO pAgA... kOTalO pAgA vEsEstA

gaTTiga nI ceyyi paTTEstA ... ASA...ASA





Click here to hear the song
అతడు : ఆశా ఏకాశా నీ నీడను మేడలు కట్టేశా ఆశా

ఆమె : చింతలో రెండు చింతలొ

నా చెంత కాదు నీ తంతులు...ఓయ్... చింతలో

అతడు : ఓ...ఓ...ఓ...ఓయ్... చింతలో

వద్దంటే కాదె ముద్దుల బాలా

ప్రేమ పరగణా రాసేశా ఒద్దంటె

నిన్ను రాణిగా... నిను రాణిగా చేసేశా

చేతులు జోడించి మ్రొక్కేశా... ఆశా.ఆశా

ఆమె : ఓ...ఓ...ఓ...ఓయ్....

కోశావు లేవోయి కోతలు

చాలా చూశానులే నీ చేతలు కోశావు

రాజు ఉన్నాడూ - రాజు ఉన్నాడు

మంత్రి ఉన్నాడు సాగవు సాగవు

నీ గంతులు... చింతలూ చింతలూ

అతడు : రాజా... మంత్రా... ఎవరూ? ఎక్కడా?

తా తరికిట తా తరికిట తళాంగు తక భా

ర్రాజు గారి బూజు దులిపేస్తా

మంత్రిగారి చర్మం ఒలిచేస్తా రాజు

కోటలో పాగా... కోటలో పాగా వేసేస్తా

గట్టిగ నీ చెయ్యి పట్టేస్తా ... ఆశా...ఆశా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment