Saturday, July 11, 2020

Jagadeka veeruni katha » Adilakshmi vanti      జగదేకవీరుని కథ » ఆదిలక్ష్మి వంటి

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Adilakshmi vanti / ఆదిలక్ష్మి వంటి
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
AdilakShmi vaMTi attagArivamma ``2”

sEvalaMdi mAku varamulIyavamma ``2” “Adi''

jayaMti : kalugunE mI vaMTi sAdhvi attagA mAku

toli mEmu cEsina puNyamuna gAka

nAgini : maMdAra mAlatI pArijAtAlatO

aMdamuga muDivEsi alarajEsEmu ``Adi''

jayaMti : manasu callaga kAga maMcigaMdhamu pUsi

mA muccaTalu tIrpa manavi cEsEmu

marici : pArANi velayiMci pAdapUjalu cEsE

vAruNi : kOrikalu tIrunavi poMgipOyEmu ``Adi''


 
Click here to hear the song
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ “2”

సేవలంది మాకు వరములీయవమ్మ “2” “ఆది”

జయంతి : కలుగునే మీ వంటి సాధ్వి అత్తగా మాకు

తొలి మేము చేసిన పుణ్యమున గాక

నాగిని : మందార మాలతీ పారిజాతాలతో

అందముగ ముడివేసి అలరజేసేము “ఆది”

జయంతి : మనసు చల్లగ కాగ మంచిగంధము పూసి

మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము

మరిచి : పారాణి వెలయించి పాదపూజలు చేసే

వారుణి : కోరికలు తీరునవి పొంగిపోయేము “ఆది”


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment