Thursday, July 16, 2020

Jagadeka Veerudu Athiloka Sundari » Andalalo Aho      జగదేక వీరుడు అతిలోక సుందరి » అందాలలో అహో

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Andalalo Aho / అందాలలో అహో

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
aMdaalalO ahO mahOdayaM bhUlOkamE navOdayaM
puvvu navvu pulakiMcE gaalilO niMgI nElaa cuMbiMcE laalilO
taaraallaaraa raarE vihaaramE
aMdaalalO ahO mahOdayaM naa cUpukE shubhOdayaM



lataa lataa saraagamaaDE suhaasini sumaalatO
vayassutO vasaMtamaaDi variMcElE saraalatO
milaa milaa himaalE jalaa jalaa mutyaalugaa
taLaa taLaa gaLaana taTilladaa haaraalugaa
cEtulu taakina koMDalakE calanamu vaccenulE
muMduku saagina muccaTalO muvvalu palikenulE
oka swargaM talavaMcI ila cErE kShaNaalalO 



aMdaalalO ahO mahOdayaM bhUlOkamE navOdayaM
puvvu navvu pulakiMcE gaalilO niMgI nElaa cuMbiMcE laalilO
taaraallaaraa raarE vihaaramE
aMdaalalO ahO mahOdayaM naa cUpukE shubhOdayaM



sarassulO sharattu kOsaM tapassulE PaliMcagaa
suvarNika sugaMdhamEdO manassunE hariMcagaa
maraaLinai ilaagE marI marI naTiMcanaa
vihaarinai ivaaLE divi bhuvi spRuShiMcanaa
grahamulu paaDina pallavikE jaabili UgenulE
kommalu taakina aamanikE kOyila puTTenulE
oka sauKyaM tanuvaMtaa celarEgE kShaNaalalO



aMdaalalO ahO mahOdayaM bhUlOkamE navOdayaM
nIlaakaashaM digivaccE lOyalO UhaalOkaM eduroccE haayilO
naalO saagE EdO saraagamE
aMdaalalO ahO mahOdayaM bhUlOkamE navOdayaM
Click here to hear the song
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారాల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం



లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి వరించేలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన తటిల్లదా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచీ ఇల చేరే క్షణాలలో 



అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారాల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం



సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే దివి భువి స్పృషించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో



అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment