Thursday, July 16, 2020

Jagadeka Veerudu Athiloka Sundari » Yamaho ni      జగదేక వీరుడు అతిలోక సుందరి » యమహో నీ

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Yamaho ni / యమహో నీ

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
yamahO nI yama maya aMdaM..

celarEgiMdi egaadigaa taapaM!!



namahO nI Jama Jama vaaTaM..

suDirEgiMdi eDaapeDaa taaLaM!!



POjullO nEnu yamuDaMtavaaNNi..mojullO nIku moguDaMtavaaNNi..

allaaru muddullO gaayaM virabUsiMdi puvvaMTi praayaM..



yamahO nI yama maya aMdaM..

celarEgiMdi egaadigaa taapaM!!



namahO nI Jama Jama vaaTaM..

suDirEgiMdi eDaapeDaa taaLaM!!



nallani kaaTuka peTTi, gaajulu peTTi,gajja kaTTi..

guTTugaa seMTE koTTi,oDDaaNaalE oMTIki peTTi..



tellani cIra kaTTi,mallelu cuTTi, koppuna peTTI..

paccani paadaalaki errani boTTu paaraaNeTTi..



cIkaTiMTa dIpameTTi, cIku ciMta pakkaneTTi..

ninnu naalO daaci peTTi..nannu nIku dOci peTTi!!



peTTu pOtaa vaddE ciTTeMkI..ceyyi paTTinnaaDE kUsE vallaMki..

peTTEdi mUDE muLLammi..nuvu puTTiMdi naakOshamammi!!



ika nI sogasu naa vayasu penuvEsukunE prEmalalO..yamahO..



nI yama maya aMdaM..

celarEgiMdi egaadigaa taapaM!!



namahO nI Jama Jama vaaTaM..

suDirEgiMdi eDaapeDaa taaLaM!!



paTTe maMcamEsi peTTi, paalubeTTi,paMDu beTTi..

pakka mIda pUlugoTTi, pakka pakkaloLLO peTTi..



aakulO vakkabeTTi,sunnaleTTi, cilaka cuTTi..

muddugaa nOTlO beTTi, paruvaalannI paMDa beTTi..



cIra guTTu saarebeTTi..siggulanni aarabeTTi..

kaLLalOna ottuleTTi..kaugiliMta maaTubeTTi..



oTTE peTTi vaccEsaaka maamaa..ninnu oLLO peTTi laaliMcEdE prEma..

ceTTeyyi saMde sIkaTlOna ..nannu kaTTEyyi kaugiliMtallOna !!



ika aa goDava I corava aagavulE alajaDilO..yamahO..

nI yama maya aMdaM..

celarEgiMdi egaadigaa taapaM!!



namahO nI Jama Jama vaaTaM..

suDirEgiMdi eDaapeDaa taaLaM!!



POjullO nEnu yamuDaMtavaaNNi..mojullO nIku moguDaMtavaaNNi..

allaaru muddullO gaayaM virabUsiMdi puvvaMTi praayaM..



yamahO nI yama maya aMdaM..

celarEgiMdi egaadigaa taapaM!!
యమహో నీ యమ మయ అందం..

చెలరేగింది ఎగాదిగా తాపం!!



నమహో నీ ఝమ ఝమ వాటం..

సుడిరేగింది ఎడాపెడా తాళం!!



ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి..మొజుల్లో నీకు మొగుడంతవాణ్ణి..

అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం..



యమహో నీ యమ మయ అందం..

చెలరేగింది ఎగాదిగా తాపం!!



నమహో నీ ఝమ ఝమ వాటం..

సుడిరేగింది ఎడాపెడా తాళం!!



నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి,గజ్జ కట్టి..

గుట్టుగా సెంటే కొట్టి,ఒడ్డాణాలే ఒంటీకి పెట్టి..



తెల్లని చీర కట్టి,మల్లెలు చుట్టి, కొప్పున పెట్టీ..

పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి..



చీకటింట దీపమెట్టి, చీకు చింత పక్కనెట్టి..

నిన్ను నాలో దాచి పెట్టి..నన్ను నీకు దోచి పెట్టి!!



పెట్టు పోతా వద్దే చిట్టెంకీ..చెయ్యి పట్టిన్నాడే కూసే వల్లంకి..

పెట్టేది మూడే ముళ్ళమ్మి..నువు పుట్టింది నాకోశమమ్మి!!



ఇక నీ సొగసు నా వయసు పెనువేసుకునే ప్రేమలలో..యమహో..



నీ యమ మయ అందం..

చెలరేగింది ఎగాదిగా తాపం!!



నమహో నీ ఝమ ఝమ వాటం..

సుడిరేగింది ఎడాపెడా తాళం!!



పట్టె మంచమేసి పెట్టి, పాలుబెట్టి,పండు బెట్టి..

పక్క మీద పూలుగొట్టి, పక్క పక్కలొళ్ళో పెట్టి..



ఆకులో వక్కబెట్టి,సున్నలెట్టి, చిలక చుట్టి..

ముద్దుగా నోట్లో బెట్టి, పరువాలన్నీ పండ బెట్టి..



చీర గుట్టు సారెబెట్టి..సిగ్గులన్ని ఆరబెట్టి..

కళ్ళలోన ఒత్తులెట్టి..కౌగిలింత మాటుబెట్టి..



ఒట్టే పెట్టి వచ్చేసాక మామా..నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ..

చెట్టెయ్యి సందె సీకట్లోన ..నన్ను కట్టేయ్యి కౌగిలింతల్లోన !!



ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో..యమహో..

నీ యమ మయ అందం..

చెలరేగింది ఎగాదిగా తాపం!!



నమహో నీ ఝమ ఝమ వాటం..

సుడిరేగింది ఎడాపెడా తాళం!!



ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి..మొజుల్లో నీకు మొగుడంతవాణ్ణి..

అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం..



యమహో నీ యమ మయ అందం..

చెలరేగింది ఎగాదిగా తాపం!!

0 comments:

Post a Comment