Song » Punnami laagaa / పున్నమి లాగా
Song Details:Actor :
Suresh / సురేశ్ ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Puhalendi / పుహళేంది ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S p sailaja / యస్.పి. శైలజ ,Song Category : Love & Romantic Songs
A..A A A..la la la la laa laa..laa laa laa punnami laagaa vacci pommani jaabillaDigiMdi.. puShkaramallE vacci pommani gOdaaraDigiMdi.. punnami laagaa vacci pommani jaabillaDigiMdi.. puShkaramallE vacci pommani gOdaaraDigiMdi.. nuvvu raavaalaa..pUlu pUyaalaa..raavElaa? jaDagaMTalammaa..ratanaalammaa..jaanakammaa! punnami laagaa vacci pommani jaabillaDigiMdi.. puShkaramallE vacci pommani gOdaaraDigiMdi.. laa laa laa A A A..la la la laa la la laa paapikoMDalaa..paMDuvannelaa..pakapaka navvaalaa.. veMDiginnelO paalabuvvalaa rellE navvaalaa paapikoMDalaa..paMDuvannelaa..pakapaka navvaalaa.. veMDiginnelO paalabuvvalaa rellE navvaalaa nI muvvalu kavvistuMTE..aa savvaDi sai aMTuMTE.. nI muvvalu kavvistuMTE..aa savvaDi sai aMTuMTE.. selayErammaa..gOdaarammaa cEtulu kalapaalaa.. cEtulu viDicina celimini talaci kuMgipOvaalaa.. nE kuMgipOvaalaa.. punnami laagaa vacci pommani jaabillaDigiMdi.. puShkaramallE vacci pommani gOdaaraDigiMdi.. la la la laa la laa la laa..la la la laa la laa la laa.. palle paTTunaa paalapiTTalE shakunaM palakaalaa.. gOvupodugunaa paalavelluvE poMgulu raavaalaa.. palle paTTunaa paalapiTTalE shakunaM palakaalaa.. gOvupodugunaa paalavelluvE poMgulu raavaalaa.. jaDagaMTalu manasistuMTE..guDigaMTalu maMtristuMTe.. jaDagaMTalu manasistuMTE..guDigaMTalu maMtristuMTe.. niMgI nEla koMgulu kalipi muDipaDipOvaalaa.. muDiviDipOyina mudduni talaci kuMgipOvaalaa.. nE kuMgipOvaalaa.. punnami laagaa vacci pommani jaabillaDigiMdi.. puShkaramallE vacci pommani gOdaaraDigiMdi.. nuvvu raavaalaa..pUlu pUyaalaa..raavElaa? jaDagaMTalammaa..ratanaalammaa..jaanakammaa! Click here to hear the song
ఆ..ఆ ఆ ఆ..ల ల ల ల లా లా..లా లా లా పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది.. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది.. పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది.. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది.. నువ్వు రావాలా..పూలు పూయాలా..రావేలా? జడగంటలమ్మా..రతనాలమ్మా..జానకమ్మా! పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది.. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది.. లా లా లా ఆ ఆ ఆ..ల ల ల లా ల ల లా పాపికొండలా..పండువన్నెలా..పకపక నవ్వాలా.. వెండిగిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా పాపికొండలా..పండువన్నెలా..పకపక నవ్వాలా.. వెండిగిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా నీ మువ్వలు కవ్విస్తుంటే..ఆ సవ్వడి సై అంటుంటే.. నీ మువ్వలు కవ్విస్తుంటే..ఆ సవ్వడి సై అంటుంటే.. సెలయేరమ్మా..గోదారమ్మా చేతులు కలపాలా.. చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా.. నే కుంగిపోవాలా.. పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది.. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది.. ల ల ల లా ల లా ల లా..ల ల ల లా ల లా ల లా.. పల్లె పట్టునా పాలపిట్టలే శకునం పలకాలా.. గోవుపొదుగునా పాలవెల్లువే పొంగులు రావాలా.. పల్లె పట్టునా పాలపిట్టలే శకునం పలకాలా.. గోవుపొదుగునా పాలవెల్లువే పొంగులు రావాలా.. జడగంటలు మనసిస్తుంటే..గుడిగంటలు మంత్రిస్తుంటె.. జడగంటలు మనసిస్తుంటే..గుడిగంటలు మంత్రిస్తుంటె.. నింగీ నేల కొంగులు కలిపి ముడిపడిపోవాలా.. ముడివిడిపోయిన ముద్దుని తలచి కుంగిపోవాలా.. నే కుంగిపోవాలా.. పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది.. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది.. నువ్వు రావాలా..పూలు పూయాలా..రావేలా? జడగంటలమ్మా..రతనాలమ్మా..జానకమ్మా! ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment