Tuesday, July 14, 2020

Itlu Sravani Subrahmanyam » Happyday...Happyday..      ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం » హేపీడే హేపీడే ...

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Happyday...Happyday.. / హేపీడే హేపీడే ...

Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Tanu roy / తనూరాయ్  ,},{SongDetails:Music Director : Chakri / చక్రి  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Chakri / చక్రి ,},{SongDetails:Song Category : Others
hEpIDE hEpIDE .......hEpIDE evrIDE
hEpIDE ....De... De.......De evrIDE
hoLele hoLele hoLele  hoLele
hoLele hoLele
amerikAnE  ennArai lA ElinaTTuMdE
adigO^^idigO eTu cUsinA vannela PiyAnsE
ayO ayyayyO rArammani iccenu signalse
adigO idigO eTu cUsinA vannela PiyAnsE
ayO ayyayyO rArammani iccenu signalse
guMDElalO paMDagalE InADE                      ||hEPIDE||
caraNaM: iTuvacci harTunu tAki kaligiMce kalavaramE
aTuvacci vInulu sOki vinipiMce celisvaramE
rekkalu toDigi rivvuna egiri rAcilakai nanu cErAlE
mabbulu vIDi niMgini vadili nelavaMkai ilavAlAlE
priyE juM juMjuM jumuku juM juM
pApaM nIkai vEcinadilE picci hRudayaM
daivaM okkaDE nAvEdana viMTunnADE
kanukE saKiyanE nAvaddaku rappistADE
toMdaralO vaccunulE halIDE ||hEpIDE||
nuvulEni rAtrullOna kaligiMde calijvaramE
tudilEni yAtrallOna karuNiMce kanikaramE
merupai merisi cinukai kurisi nA manasE taDipEsAvE
varadai uriki alalai egisi nuragai kanumarugayyAvE
priyE  BuM BuM   BuM Bumaku  BuM BuM
kalalO ninnE dorikinadile nIlinayanaM
tirigE BUmE sUryuDni cuTTEstuMdE
poMgE praNayamE priyurAlini rappistuMdE
nuvvuMTe cirunavvE evrIDE ||hEpIDE||
హేపీడే హేపీడే .......హేపీడే ఎవ్రీడే
హేపీడే ....డె... డె.......డె ఎవ్రీడే
హొళెలె హొళెలె హొళెలె  హొళెలె
హొళెలె హొళెలె
అమెరికానే  ఎన్నారై లా ఏలినట్టుందే
అదిగోఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే
అయో అయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె
అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే
అయో అయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె
గుండేలలో పండగలే ఈనాడే                      ||హేఫీడే||
చరణం: ఇటువచ్చి హర్టును తాకి కలిగించె కలవరమే
అటువచ్చి వీనులు సోకి వినిపించె చెలిస్వరమే
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి రాచిలకై నను చేరాలే
మబ్బులు వీడి నింగిని వదిలి నెలవంకై ఇలవాలాలే
ప్రియే జుం జుంజుం జుముకు జుం జుం
పాపం నీకై వేచినదిలే పిచ్చి హృదయం
దైవం ఒక్కడే నావేదన వింటున్నాడే
కనుకే సఖియనే నావద్దకు రప్పిస్తాడే
తొందరలో వచ్చునులే హలీడే ||హేపీడే||
నువులేని రాత్రుల్లోన కలిగిందె చలిజ్వరమే
తుదిలేని యాత్రల్లోన కరుణించె కనికరమే
మెరుపై మెరిసి చినుకై కురిసి నా మనసే తడిపేసావే
వరదై ఉరికి అలలై ఎగిసి నురగై కనుమరుగయ్యావే
ప్రియే  భుం భుం   భుం భుమకు  భుం భుం
కలలో నిన్నే దొరికినదిలె నీలినయనం
తిరిగే భూమే సూర్యుడ్ని చుట్టేస్తుందే
పొంగే ప్రణయమే ప్రియురాలిని రప్పిస్తుందే
నువ్వుంటె చిరునవ్వే ఎవ్రీడే ||హేపీడే||

0 comments:

Post a Comment