Song » Rama sakkani / రామ సక్కని
Song Details:Actor :
Ravi teja / రవి తేజ ,Actress :
Tanu roy / తనూరాయ్ ,Music Director :
Chakri / చక్రి ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Sukhwinder Singh / సుఖ్వీందర్ సింగ్ ,Song Category : Others
rAma sakkani baMgArubomma rAsalIlaku vastAvA cUDacakkani siMgAri muvvA rUp tErA mastAnA svITusvITugA vuMdI nATI cEsukOmari seMTrI DyUTI valapu kaugilE kAdA UTI sogasu dAcakE tappadu lUTI nIku teliyaMdi nAlO EmuMdi ceppalEnu mari EdO dAguMdi sAmiraMgA nA sAmaraMgA EruvAkE EkaMgA tEne doMga tIrAli beMgA tALamE sEy vEgaMgA...... cUpulOna E mEjikkuMdO navvulOna EM myUjikkuMdO bOyI....... plEbOyI .........nannallari cESAyI atanu: paiTacATu EM lAjikkuMdO oLLu cUDu EM vEDekkiMdO byUTI nAbyUTI..... cEsey nA EdOTI Ame: taika taika taka taika taika taka taika taika daruv y atanu: taika taika taka taika taika taka taika taika talu pey Ame:kalEsukuMdAM rArO..... kulAsacEddAM yArO atanu: melEsukuMdAM rAvE ... suKAla tIraM ShikArucEddAM taira taira taka taira taira taka rAmasakkani........... atanu: naDumu vaMpulO maDatanu cUSA naDakalOni A hoyalanu cUSA rASI ......rAkASI.... UriMcake dayacEsI....... Ame: tEne saMpadA nIdE kAdA gaMDu tummedA cEsey sOdA ArE .....ajArE....tega naccenu nIjOrE..... atanu: taikataika taka taika taika taka taika taika dayacey Ame: taika taika taka taika taika taka taika taika dulipey atanu: gulAbi aMdaM BAmO gubALiMcudAM rAmmO miThAyi poTlaM tEvE ....... majAla cEddAMrAvE Ame:vayAramaMtA OkE ......yugAlanE mOkShaNAlu cEddAM tairataira taka taira taira taka sAmiraMgA.......... Click here to hear the song
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా చూడచక్కని సింగారి మువ్వా రూప్ తేరా మస్తానా స్వీటుస్వీటుగా వుందీ నాటీ చేసుకోమరి సెంట్రీ డ్యూటీ వలపు కౌగిలే కాదా ఊటీ సొగసు దాచకే తప్పదు లూటీ నీకు తెలియంది నాలో ఏముంది చెప్పలేను మరి ఏదో దాగుంది సామిరంగా నా సామరంగా ఏరువాకే ఏకంగా తేనె దొంగ తీరాలి బెంగా తాళమే సేయ్ వేగంగా...... చూపులోన ఏ మేజిక్కుందో నవ్వులోన ఏం మ్యూజిక్కుందో బోయీ....... ప్లేబోయీ .........నన్నల్లరి చేశాయీ అతను: పైటచాటు ఏం లాజిక్కుందో ఒళ్ళు చూడు ఏం వేడెక్కిందో బ్యూటీ నాబ్యూటీ..... చేసెయ్ నా ఏదోటీ ఆమె: తైక తైక తక తైక తైక తక తైక తైక దరువ్ య్ అతను: తైక తైక తక తైక తైక తక తైక తైక తలు పెయ్ ఆమె:కలేసుకుందాం రారో..... కులాసచేద్దాం యారో అతను: మెలేసుకుందాం రావే ... సుఖాల తీరం షికారుచేద్దాం తైర తైర తక తైర తైర తక రామసక్కని........... అతను: నడుము వంపులో మడతను చూశా నడకలోని ఆ హొయలను చూశా రాశీ ......రాకాశీ.... ఊరించకె దయచేసీ....... ఆమె: తేనె సంపదా నీదే కాదా గండు తుమ్మెదా చేసెయ్ సోదా ఆరే .....అజారే....తెగ నచ్చెను నీజోరే..... అతను: తైకతైక తక తైక తైక తక తైక తైక దయచెయ్ ఆమె: తైక తైక తక తైక తైక తక తైక తైక దులిపెయ్ అతను: గులాబి అందం భామో గుబాళించుదాం రామ్మో మిఠాయి పొట్లం తేవే ....... మజాల చేద్దాంరావే ఆమె:వయారమంతా ఓకే ......యుగాలనే మోక్షణాలు చేద్దాం తైరతైర తక తైర తైర తక సామిరంగా.......... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment