Monday, July 13, 2020

Itlu Sravani Subrahmanyam » Pillo pisinaari pillo      ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం » పిల్లో పిసినారి పిల్లో

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Pillo pisinaari pillo / పిల్లో పిసినారి పిల్లో
Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Tanu roy / తనూరాయ్  ,},{SongDetails:Music Director : Chakri / చక్రి  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Kausalya / కౌసల్య ,},{SongDetails:Song Category : Others
atanu: pillO pisinAri pillO O muddiyyarAdE pillA ||pillO||
atanu: OsAri nuvvE vaLLOki vastE tErugEmi avutA  autAdE nItAtA mulle
Ame: bAvO ayyebAvO O bAvO badmAShubAvO
nI EShAlu nAkADagAnO                       ||bAvO||
saMdiste vastAvu nA eMTa paDatAvu saMdELa sImallE kuTTesipOtAvu
atanu: pillO OpillO     
Ame: bAvO  bAvA
atanu: punnAla ennelalOna tAnAlu ADETi yEla
A sunni piMDallE jANA nI oLLu nEnaMTukOnA
Ame: jallalle sallaMga monna royyalle seyyeTi ninna
gillite nAbugga paina allADipOtini kAnA
atanu: rAgAla nAva nuvvayitE nIku raMgELi terasApa kAnA
Ame: rAkayyO mIda paDakayyO kOramIsAla sorasEpalAgA
atanu: vayyari kaDavA O pUla paDavA valayEstE parigalle nA oLLO paDavA
Ame: pillO pisinAri pillO O mudduyyarAdE pillA
atanu: hailessA keraTAla mIna telatella nurugallerAnA
lElEta kaluvAlu ayinA nI pAdAlu  muddADukOnA
Ame: muddAsa eravEstu vunnA buddiMka eragAnidainA
sinnAri sirapakkenEnA nI gAlaMki nEcikkutAnA
atanu: eMdukE kannugITitE beduru pItallE dUrEvu kalugU
Ame: oMTigA sEta sikkitE paiDi oMTiki peDatAvu nalugU
atanu: nuvvoppukunnA tappiMcukunnA nI koppupUnEnu koramInakUna
atanu: bAvO ayyE bAvO O siMgAribAvO nImanasE baMgAraMlEvO
hey bAvO siMgAri bAvO nI manasE baMgAraM  lEvO
bAvo siMgAri bAvO nI manasE baMgAraM  lEvO
O tALi kaDitE  nI dAnni avuta manuvADi nIkE muddiccukuMTA
atanu: pillO
Ame: O
atanu: pillO
Ame: ey bAvO bAvA
Ame: bAva
atanu: Aha
Ame: bAvOy
atanu Oho
Ame: bAvO bAva
 
Click here to hear the song
అతను: పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా ||పిల్లో||
అతను: ఓసారి నువ్వే వళ్ళోకి వస్తే తేరుగేమి అవుతా  ఔతాదే నీతాతా ముల్లె
ఆమె: బావో అయ్యెబావో ఓ బావో బద్మాషుబావో
నీ ఏషాలు నాకాడగానో                       ||బావో||
సందిస్తె వస్తావు నా ఎంట పడతావు సందేళ సీమల్లే కుట్టెసిపోతావు
అతను: పిల్లో ఓపిల్లో     
ఆమె: బావో  బావా
అతను: పున్నాల ఎన్నెలలోన తానాలు ఆడేటి యేల
ఆ సున్ని పిండల్లే జాణా నీ ఒళ్ళు నేనంటుకోనా
ఆమె: జల్లల్లె సల్లంగ మొన్న రొయ్యల్లె సెయ్యెటి నిన్న
గిల్లితె నాబుగ్గ పైన అల్లాడిపోతిని కానా
అతను: రాగాల నావ నువ్వయితే నీకు రంగేళి తెరసాప కానా
ఆమె: రాకయ్యో మీద పడకయ్యో కోరమీసాల సొరసేపలాగా
అతను: వయ్యరి కడవా ఓ పూల పడవా వలయేస్తే పరిగల్లె నా ఒళ్ళో పడవా
ఆమె: పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దుయ్యరాదే పిల్లా
అతను: హైలెస్సా కెరటాల మీన తెలతెల్ల నురుగల్లెరానా
లేలేత కలువాలు అయినా నీ పాదాలు  ముద్దాడుకోనా
ఆమె: ముద్దాస ఎరవేస్తు వున్నా బుద్దింక ఎరగానిదైనా
సిన్నారి సిరపక్కెనేనా నీ గాలంకి నేచిక్కుతానా
అతను: ఎందుకే కన్నుగీటితే బెదురు పీతల్లే దూరేవు కలుగూ
ఆమె: ఒంటిగా సేత సిక్కితే పైడి ఒంటికి పెడతావు నలుగూ
అతను: నువ్వొప్పుకున్నా తప్పించుకున్నా నీ కొప్పుపూనేను కొరమీనకూన
అతను: బావో అయ్యే బావో ఓ సింగారిబావో నీమనసే బంగారంలేవో
హెయ్ బావో సింగారి బావో నీ మనసే బంగారం  లేవో
బావొ సింగారి బావో నీ మనసే బంగారం  లేవో
ఓ తాళి కడితే  నీ దాన్ని అవుత మనువాడి నీకే ముద్దిచ్చుకుంటా
అతను: పిల్లో
ఆమె: ఓ
అతను: పిల్లో
ఆమె: ఎయ్ బావో బావా
ఆమె: బావ
అతను: ఆహ
ఆమె: బావోయ్
అతను ఓహొ
ఆమె: బావో బావ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment